»   » ముగ్గరు ఖాన్ లతో క్రెడిట్ దక్కించుకొంటున్న మల్లు బేబి

ముగ్గరు ఖాన్ లతో క్రెడిట్ దక్కించుకొంటున్న మల్లు బేబి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ నుంచి వెళ్లి ముంబైలో తిష్ట వేయడంలో విజయం సాధించిన నేటి కథానాయికగా అశిన్ ని చెప్పుకోవాలి. శ్రీదేవి తరం తర్వాత మళ్లీ ఈమధ్య కాలంలో ఆ క్రెడిట్ ఒక్క అసిన్ మాత్రమే పొందగలిగింది. బాలీవుడ్ లో సెటిల్ అవాలన్న ఏకైక లక్ష్యంతో సౌత్ లో వస్తున్న ఆఫర్లని కూడా తను వదులుకుంటోంది. కాగా, ఈ మల్లూ బేబీ అప్పుడే మరో క్రెడిట్ కూడా కొట్టేస్తోంది. అదేమిటంటే, బాలీవుడ్ 'ఖాన్ త్రయం'తో నటించగలగడం. తొలి చిత్రం 'గజని'లో ఆమీర్ ఖాన్ తోనూ, తదుపరి చిత్రం 'లండన్ డ్రీమ్స్' సల్మాన్ ఖాన్ తోనూ చేసిన అసిన్ మళ్లీ 'రెడీ' సల్మాన్ తో చేస్తోంది. అలాగే, త్వరలో షారూఖ్ తో కూడా నటించనుందట. ఆ చిత్రం పేరు '2 స్టేట్స్'. ఇలా... కొద్దికాలంలోనే ఖాన్ త్రయంతో చేయగలగడం అదృష్టమే మరి!

English summary
Ready is a romantic-comedy about Prem (Salman Khan) and Sanjana (Asin) who fall in love. Then there’s a twisted plot of greedy uncles who want to gulp down Asin’s family inheritance and Salman’s crazy family who always form a part of their only son’s plans.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu