For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లో దుస్తులు కనిపించేలా తాప్సీ..అందరి దృష్టీ అక్కడే (ఫోటోలు)

  By Srikanya
  |

  ముంబై : క్యూట్‌గాళ్ తాప్సీ 'ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం 'ఛస్మే బద్దూర్' కి రీమేక్ కావటం విశేషం. ఈ చిత్రంలో సిద్దార్ద హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం రీసెంట్ గా ఆడియో ఘనంగా జరిగింది. ఈ పంక్షన్ కి పరిశ్రమలోని పెద్దలు వచ్చి ఈ చిత్రం విజయం సాధించాలని ఆశ్వీరదించారు. ఈ చిత్రం ఏప్రియల్ 5 న విడుదల కానుంది.

  ఈ ఆడియో పంక్షన్ కోసం ముంబై షాపింగ్ మాల్ లో గోవా కేఫ్ ని రీ క్రియేట్ చేసారు. " సినిమా మొత్తం గోవాలోని రిషి కపూర్ కేఫ్ లో సాగుతుంది. దాంతో ఆ థీమ్ ని గుర్తు చేసేలా ఈ పంక్షన్ ని ఎరేంజ్ చేయాలని..గోవాని ముంబైకి తెచ్చాం. ఆ సెట్ ని రీ క్రియేట్ చేసాం ," అని దర్శకుడు డేవిడ్ ధావన్ చెప్పారు. " అంతేకాదు ఈ షాపింగ్ మాల్ కి వచ్చే జనం కూడా ఈ ఆడియో పంక్షన్ లో పాల్గొనవచ్చు. ఇలాంటి ఆడియో పంక్షన్ ని నాకు తెలిసి ఎవరూ ఎరేంజ్ చేయలేదు ," అన్నారు.

  ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికవటం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటోంది. ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమను ఎంపికచేసారని చెప్తున్నారు. తాప్సీ ముఖంలో కనుపడే అమాయికత్వం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందంటున్నాడు. ఇక తాప్సీ ఈ ఆఫర్ కి పులకించిపోతోంది. హీరోలు ఎవరు అని అడగకుండా వెంటనే కమిటైపోయా అంటోంది. ఆ ఆడియో పంక్షన్ ఫోటోలు మీ కోసం..

  తాప్సీ,సిద్దార్ధల 'ఛస్మే బద్దూర్' ఆడియో పంక్షన్

  తాప్సీ అందచందాలకు ఈ స్టిల్ చూసిన వారు దాసోహం కావాల్సిందే

  బాలీవుడ్ ఎంట్రీతో ఆమె తన గ్లామర్ డోస్ పెంచింది

  తెలుగులో ఒక్క హిట్టూ లేకపోయినా దూసుకుపోతున్న ఆమె హిందీలో అయినా హిట్ కొడతాననే నమ్మకంతో ఉంది

  తాప్సీ ..ఈ బాలీవుడ్ ఎంట్రీపై చాలా ఆశలు పెట్టుకుంది

  చాలా కాలం తర్వాత సిద్దార్ద కూడా బాలీవుడ్ లో చేస్తున్న చిత్రం కావటంతో చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడు

  కొత్త రకం కళ్లజోడుతో తాప్సి ఆకట్టుకునే ప్రయత్నం


  ఈ షూటింగ్ అయ్యేలోగా దర్శకుడు డేవిడ్ ధావన్ ఆమె బాగా దగ్గరైంది.

  ఆడియో పంక్షన్ లో హీరోయిన్ కాలు కదపకపోతే ఎలా

  తాప్సీ..వంకే అందరి దృష్టీ

  సూపర్ తాప్సీ అంటారంటున్నారట..ఆమె ని ఈ స్టిల్ లో చూసిన వారంతా

  ఆడియో పంక్షన్ అంటే మరి ఆటలు,పాటలు తప్పనిసరి...

  తన ప్రక్కన చేస్తున్న మరో ఇద్దరి హీరోలతో తాప్సీ

  దర్సకుడు..ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అయ్యి నవ్వులు పూయిస్తుందని చెప్తున్నారు

  ఆడియోని ఘనంగా ఆవిష్కరించేసారు..ఇలా

  ఫంక్షన్ చివరలో ఇలా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ తాప్సీ మెరిసిపోయింది.

  English summary
  For the audio launch of David Dhawan's 'Chashme Baddoor', a shopping mall in Mumbai was recreated into a Goa cafe. "Since the film is set in Goa, where Rishi Kapoor owns a cafe, we thought why not do an audio launch in a similar kind of theme...get Goa to Mumbai," Dhawan said in a statement. Directed by Dhawan and produced by Viacom 18 Motion Pictures, 'Chashme Baddoor' stars Ali Zafar, Siddharth, Divyendu Sharma and Southern siren Tapasee, who makes her Bollywood debut with the film. 'Chashme Buddoor' is a remake of the 1981 film of the same name. Releasing on April 5, it also features Juhi Chawla and Anupam Kher.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X