అవసరాల శ్రీనివాస్, నాని కాంబినేషన్‌లో మరో చిత్రం
అష్టా చెమ్మతో నాని, అవసరాల శ్రీనివాస్ కెరీర్ ప్రారంభమైంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. నాని హీరోగా నటించే ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











