»   » పార్టీ కల్చర్: తన స్టైల్‌లో త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్

పార్టీ కల్చర్: తన స్టైల్‌లో త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం రద్దయి ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో గత కొంత కాలంగా హీరోయిన్ త్రిషపై మీడియా ఫోకస్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తన బర్త్ డే(మే 4) వేడుకలను తన స్నేహితులతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.....తన స్నేహితులతో కలిసి రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు సమాచారం.

త్రిష పార్టీ కల్చర్ కు అలవాటు పడిన వ్యక్తి. సంతోషకరమైన ఏ సందర్భాన్ని అయినా తన స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆమెకు అలవాటు. సాధారణంగా చెన్నైలోని ఏ ఫైస్టార్ హోటలోగానీ, లేదా తన ఇంట్లో గానీ త్రిష పార్టీలు జరుపుకుంటూ ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం పరిస్థితులను బట్టి ఎవరికి తెలియని ప్రదేశంలో పార్టీ ప్లాన్ చేసినట్లు సమాచారం.

త్రిష ఎప్పుడూ పార్టీ చేసుకున్నా తన క్లోజ్ ఫ్రెండ్స్ బ్యాచ్ తో కలిసే చేసుకుంటుంది. గతంలో ఈ బ్యాచ్ లో వరుణ్ మణియన్ కూడా ఉండే వాడు. త్రిష-వరుణ్ మధ్య ఒకప్పుడు చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉండేది. ఆ బంధమే వారి నిశ్చితార్థానికి దారి తీసింది. ఏమైందో తెలియదు కానీ నిశ్చితార్థం తర్వాత ఇద్దరి మధ్య చెడినట్లు, అందుకే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరో వైపు త్రిష...రానాకు దగ్గరవుతుందనే రూమర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి.

తన స్నేహితులతో కలిసి

తన స్నేహితులతో కలిసి


త్రిష పార్టీలు ఎక్కువగా తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసే చేసుకుంటుంది.

వరుణ్ మనియన్

వరుణ్ మనియన్


గతంలో వరుణ్ మనియన్ కూడా త్రిష క్లోజ్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడిగా ఉండే వాడు. అయితే ఇద్దరి మధ్య ఇపుడు బ్రేకప్ అయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

గ్యాప్ లో పార్టీలే పార్టీలు

గ్యాప్ లో పార్టీలే పార్టీలు


త్రిష ఇటీవల తన సినిమా ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేసింది. మరికొన్ని రోజుల్లో ఇతర ప్రాజుక్టులతో బిజీ కాబోతోంది. ఈ గ్యాపులో అమ్ముడు వీలైనంత ఎక్కువ టైం తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ గడుపుతోంది.

పార్టీ యానిమల్

పార్టీ యానిమల్


త్రిషకు సౌత్ సినీ సర్కిల్ లో పార్టీ యానిమల్ అనే పేరుంది.

లైప్ జాలీగా..

లైప్ జాలీగా..


ఓ వైపు సినిమాలు చేస్తూ వలైనంత ఎక్కువ కష్టపడుతూనే....జీవితాన్ని అంతకంటే ఎక్కువగా జాలీగా గడిపేందుకు ట్రై చేస్తుంది త్రిష.

డిజైనర్

డిజైనర్


తన డిజైనర్ సిడ్నీ స్లాడెన్ తో కలిసి త్రిష.

English summary
Trisha Krishnan has opted to fly away from all the nagging and rumors to celebrate her birthday in peace. She has decided to celebrate the birthday week with her usual set of friends, in an unknown party destination.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu