»   » ‘పెటా’ కోసం కాస్త పద్దతిగానే ఫోజులిచ్చారు (ఫోటోస్)

‘పెటా’ కోసం కాస్త పద్దతిగానే ఫోజులిచ్చారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు జంతు సంరక్షణ సంస్థ ‘పెటా'(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్) కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజులు ఇవ్వడం గతంలో చాలా సార్లు చూసాం. హాలీవుడ్లో మొదలైన ‘పెటా' సంస్కృతి క్రమక్రమంగా బాలీవుడ్‌కి పాకింది. అయితే ‘పెటా' అనగానే బూతు ఫోజులు ఇవ్వడం అనే అపోహ చాలా మందిలో ఉంది.

అయితే కొందరు సెలబ్రిటీలు అసభ్యత జోలికి పోకుండా ‘పెటా' తరుపున ఎంతో కొంత బట్టలేసుకుని ప్రచారం చేసారు. బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా లింగరీలో పెటా కోసం ఫోజులు ఇచ్చింది. మందిరా బేడీ, యానా గుప్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టండన్, నేహా ధూపియా లాంటి వారు పెటా తరుపున ప్రచారం చేస్తూ జంతువుల పట్ల తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

పెటా అంటే కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు...జాన్ అబ్రహం, ఇమ్రాన్ ఖాన్ లాంటి వారు కూడా పెటా కోసం ఫోజులు ఇచ్చారు. జాన్ అబ్రహం పెటా కోసం షర్టు లెస్‌గా హాట్ ఫోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

యానా గుప్తా

యానా గుప్తా

బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ యానా గుప్తా పెటా కోసం ఇలా ఫోజులు ఇచ్చింది.

జాన్ అబ్రహం

జాన్ అబ్రహం

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పెటా కోసం ఇలా షర్ట్ లెస్ ఫోజులు ఇచ్చాడు. పక్షలను బందీగా ఉంచొద్దు అంటూ ప్రచారం చేసాడు.

రవీనా టండన్

రవీనా టండన్

లెదర్ ఉత్పత్తులను వాడొద్దు...మూగ జీవాలను హింసించొద్దు అంటూ పెటా కోసం ఫోజులు ఇచ్చిన రవీనా టండన్.

నేహా ధూపియా

నేహా ధూపియా

శాఖా హారులుగా మారండి, మాంసాహారం మానండి అంటూ పెటా కోసం ఆకులతో తయారు చేసిన డ్రెస్సులో దర్శనమిచ్చిన నేహా ధూపియా.

షెర్లిన్ చోప్రా

షెర్లిన్ చోప్రా

పెటా కోసం లింగరీలో హాట్ ఫోజులు ఇచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా.

రీచా చద్దా

రీచా చద్దా

చేపలను ఆహారంగా తీసుకోవద్దు...వాటిని బ్రతకనివ్వండి అంటూ పెటా తరుపున ప్రచారం చేస్తున్న రీచా చద్దా.

జియా ఖాన్

జియా ఖాన్

జంతువులను అడవుల్లో వదిలేయండి, వాటిని జూలో బందించొద్దు అంటూ జియా ఖాన్ పెటా ప్రచారం.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పెటా కోసం ఇలా ఫోజులు ఇచ్చింది.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కుక్కల కోసం ఇలా పెటా తరుపున ప్రచారం చేసారు.

English summary
B'Town celebrities have posed nude for PETA (People For Ethical Treatment Of Animals) to protest or hold campaigns for a cause. These campaigns are often shot very aesthetically and thus many celebrities across the globe have agreed to pose for PETA.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu