»   »  బూతు సీన్లున్నాయ్! తెలుగులో ‘బిఏ పాస్’(ఫోటోలు)

బూతు సీన్లున్నాయ్! తెలుగులో ‘బిఏ పాస్’(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో తెరకెక్కిన 'బిఏ పాస్' చిత్రం దక్షిణాది భాషలైన మళయాలం, తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు ఈ చిత్రం తమిళంలో అనువాద చిత్రంగా విడుదల చేస్తున్నారు. అజయ్ భాల్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కింది.

మేల్ ప్రాసిట్యూషన్(మగ వ్యభిచారులు)కథాంశంతో రూపొందిన ఈచిత్రంలో శిల్పా శుక్లా, షాదబ్ కమల్, రాజేష్ వర్మ, దిబ్యేందు భట్టాచార్య ముఖ్య పాత్రల్లో నటించారు. బిఏ పాసైన కుర్రాడు ఎలాంటి పరిస్థితుల కారణంగా సంపన్న కుటుంబాల స్త్రీల కామవాంఛ తీర్చే వ్యభిచారిగా మారాడు? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ.

బాలీవుడ్ నటి శిల్పా శుక్లా, షాదాబ్ కమల్ మధ్య పడకగది సన్నివేశాలను ఈ చిత్రంలో కాస్త అభ్యంతరకంగానే చూపించారని చెప్పాలి. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు......

నిర్మాతల నుంచి నిర్మాతల నుంచి ఫోన్

నిర్మాతల నుంచి నిర్మాతల నుంచి ఫోన్


అజయ్ భాల్ మాట్లాడుతూ...తనకు ఇద్దరు నిర్మాతల నుంచి రీమేక్ రైట్స్ కావాలని ఫోన్లు వచ్చాయని, రేటు విషయంలో చర్చలు సాగుతున్నాయని తెలిపారు.

తెలుగు, మళయాలంలో రీమేక్

తెలుగు, మళయాలంలో రీమేక్


హిందీలో రూపొందిన ‘బిఏ పాస్' చిత్రాన్ని తెలుగు, మళయాలంలో రీమేక్ చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సినిమా స్టోరీ వాస్తవాలకు అద్దం పట్టే విధంగా ఉండటమే ఇందుకు కారణం.

మోహన్ సిక్కా షార్ట్ స్టోరీ ఆధారంగా

మోహన్ సిక్కా షార్ట్ స్టోరీ ఆధారంగా


బిఏ పాస్ చిత్రం 2009లో వచ్చిన మోహన్ సిక్కా షార్ట్ స్టోరీ ‘ది రైల్వే ఆంటీ' ఆధారంగా తెక్కించారు.

ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో...

ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో...


బిఏ పాస్ చిత్రం ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శించారు. మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇమేజైన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్, సౌత్ కొరియా జాంజు ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు.

తమిళంలో కూడా...

తమిళంలో కూడా...


బిఏ పాస్ తమిళ డబ్బింగ్ రైట్స్ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లో సినిమా తమిళనాడులో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary

 Filmmaker Ajay Bahl's bold film "B.A. Pass" will now be remade in Malayalam and Telugu, says the director. It is already being dubbed in Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu