»   » అనుకున్నట్టేం లేదు.... 'బాహుబలి' తో రాఘవేంద్రరావుకు నష్టాలు మిగిలాయట

అనుకున్నట్టేం లేదు.... 'బాహుబలి' తో రాఘవేంద్రరావుకు నష్టాలు మిగిలాయట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి.. అదిరిపోయే రికార్డులు సాధించింది. అదీ ఇదీ అని తేడా లేకుండా దాదాపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రికార్డులూ సొంతం చేసుకుంది. అమోఘం.. అద్భుతం.. కనకవర్షం.. కలెక్షన్ల తుఫాను లాంటి విశేష గణాలతో బాహుబలి సినిమా హోరెత్తిపోయింది.

లాభం ఏమీ మిగల్లేదు

లాభం ఏమీ మిగల్లేదు

తొలిభాగం 125కోట్లతో తెలుగునాట టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అయినా సరే ఈ చిత్రం తమకు నష్టాలే చవిచూపిందని నిర్మాతలు అంటున్నారు. బాహుబలి 1 తో పెద్దగా లాభం ఏమీ మిగల్లేదు ఈసారైనా లాభాలు వస్తాయేమో చూడాలి అని శోభూ అన్నప్పుడు ఆశ్చర్య పోయారంతా, అనుమానం గానూ చూసారు.... కానీ లెక్కలు చూస్తే ఇలా ఉన్నాయి మరి...


కలెక్షన్ల వర్షం కురిపించింది

కలెక్షన్ల వర్షం కురిపించింది

2015లో విడుదలైన బాహుబలి చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం విడుదల తర్వాత గత రికార్డులన్నీ తుడుచిపెట్టుకుని పోయాయి. అమోఘం.. అద్భుతం.. కనకవర్షం.. కలెక్షన్ల తుఫాను లాంటి విశేష గణాలతో బాహుబలి సినిమా హోరెత్తిపోయింది.


తొలిభాగం రూ.125 కోట్లతో టాప్ గ్రాసర్‌

తొలిభాగం రూ.125 కోట్లతో టాప్ గ్రాసర్‌

అయితే ఈ చిత్రం తొలిభాగం రూ.125 కోట్లతో తెలుగునాట టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అయినా సరే ఈ చిత్రం తమకు నష్టాలే చవిచూపిందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్ర సమర్పకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, చిత్ర నిర్మాతలు శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితరులు ఈ చిత్ర నష్టంపై నివ్వెరపోయారు.


మరిన్ని నష్టాలు

మరిన్ని నష్టాలు

నిజానికి ఈ సినిమాకి తెలుగునాట బయ్యర్ల నుంచి ఓవర్ ఫ్లో వచ్చినా తగువిధంగా రిటర్న్స్ ఇవ్వలేదని నిర్మాతల ప్రధాన ఆరోపణ. పైగా ఈ చిత్రాన్ని ఇటు జర్మన్, అటు మండేరియన్ భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేయడంతో మరిన్ని నష్టాలు చవిచూసినట్టు తెలుస్తోంది. ఈ మాటే చిత్ర నిర్మాతలు కూడా చెబుతున్నారట. అయితే, ఈ నష్టాలను గత నెలలో విడుదలైన బాహుబలి 2 చిత్రంతో భర్తీ చేసుకునే అవకాశం ఉంది.English summary
Bahubali Movie presenter Director K Raghavendra Rao and producers are stunned with the losses while saying that the movie didn't give expected returns as it is released in Nizam through Dil Raju who didn't give them the over flow due to which they had to lose.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu