»   » బాహుబలి: కాలకేయుడి డైలాగులు ఇవే...(కిలికి భాష)

బాహుబలి: కాలకేయుడి డైలాగులు ఇవే...(కిలికి భాష)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాలో అందరినీ ఆకట్టుకున్న ఓ అంశం కాలకేయుడు మాట్లాడే ‘కిలికి' బాష. కాలకేయుడి రూపం ఎంత భయంకరంగా ఉందో.... ఈ భాష మాట్లాడటం అందరినీ అంత నవ్వించింది. చిత్ర విచిత్రంగా ఉన్న ఈ బాష ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బాహుబలి సినిమాలో కాలకేయుడు పలికిన డైలాగులు ఇవే...
నిమ్మడ్డా..గోజ్రాస్ తెల్మి..అర్దా భూస్..క్ క్రాక్వికానా భుమ్లి..మొహినూజుకో...లియూహక్వే..ఉను కాష్టా..పీజ్రా..రూపువీమ్మిన్..బహత్తీ...జరత్రామ మహాష్ మాత్రీ...బ్రీంసా..ఇన్ కునూం..మిన్ మహాక్కి...చూహూ...చున్నమతాస్వీక్ డీ...థారా...ఘరాక్స్...హూర్ర్...ఆర్ర్..


Baahubalu: Kalakreya's Kiliki Language

కాలకేయులు మాట్లాడిని కిలికి భాషను తమిళ రచయిత మదన్ కార్కీ కనిపెట్టారు. భాష కోసం 40 గ్రామర్ రూల్స్ తో కూడిన 750 పదాలను కనిపెట్టారు. అంతే కాకుండా షూటింగ్ స్పాట్లో అందరూ రిఫర్ చేసుకోవడానికి కొన్ని రిఫరెన్స్ డాక్యుమెంట్స్ ని కూడా ప్రిపేర్ చేసారు. కిలికి బాషలోని పదాలు అర్థం చేసుకోవడం, వాటిని పలకడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆ పదాలని ఎలా పలకాలి అనేది రికార్డ్ చేసి సెట్స్ కి పంపించారట.

English summary
Check out Kalakreya's Kiliki Language in Baahubali.
Please Wait while comments are loading...