»   » ప్రకాష్ రాజ్ జీవితంలో ప్రత్యేకమైన రోజు

ప్రకాష్ రాజ్ జీవితంలో ప్రత్యేకమైన రోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రకాశ్‌రాజ్‌ భార్య పోనీ వర్మ నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ అందరి ఆశీస్సులు కావాలంటూ పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌ 2010లో పోనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

‘మా లైఫ్ లో ఒక హ్యాపీ మోమెంట్ చోటు చేసుకుంది. మాకు కొద్ది స్సేపటి క్రితమే ఒక బేబీ బాయ్ జన్మించాడు. ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం' అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

Baby boy for Prakash Raj and Pony

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటుడిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొన్నారు. 2010లో ఆయన మొదటి భార్య లలిత కుమారితో విడిపోయి, ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన పోనీ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2010లోనే జరిగింది.

ప్రకాష్ రాజ్ కి మొదటి భారత్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ - పోనీ వర్మ దంపతులకి వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Actor Prakash Raj and his wife Pony Verma were blessed with a baby boy on Wednesday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu