»   » ‘ఆరాధ్య’ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్(ఫోటో ఫీచర్)

‘ఆరాధ్య’ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్(ఫోటో ఫీచర్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: అందాల నటి ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ నిన్నటితో సంవత్సరం వయసు పూర్తి చేసుకుంది. ముంబై నుంచి అందిన సమాచారం ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ ఆరాధ్య బర్త్ డే వేడుకను భారీ హంగులు లేకుండా కొందరు సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా నిర్వహించారు.

  తొలి బర్త్ డే సందర్బంగా తల్లిదండ్రులు ఐశ్వర్య-అభిషేక్ తో ఆరాధ్య

  తండ్రి అభిషేక్ తో ఆరాధ్య

  ఐశ్వర్య రాయ్ బర్త్ డే పార్టీలో ఆరాధ్య

  తొలిసారి జనాలకు కనిపించి ఆరాధ్య ఫోటో

  ఆరాధ్య తొలి బర్త్ డేకు అమితాబ్ గిప్ట్

  ఆరాధ్య నాయనమ్మ జయాబచ్చన్

  ఆరాధ్య బర్త్ డే సందర్భంగా అమితాబ్ బహూకరించిన మినీ కూపర్ కారు.

  నవంబర్ 16, 2011న ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్లకు జన్మించిన ఆరాధ్య.... అమ్మ కడుపు నుంచి బయటకు రాకముందే సెలబ్రిటీగా మారి పోయింది. ఆమె ఫస్ట్ లుక్, నేమ్ గురించి మీడియా పెద్ద హడావుడే చేసింది. ఆమె ఫస్ట్ లుక్ ఫోటోలను బచ్చన్ ఫ్యామిలీ భారీ రేటుకు అమ్మకానికి పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. బచ్చన్ ఫ్యామిలీ ఆరాధ్య ఫస్ట్ లుక్ చాలా కాలం రహస్యంగా ఉంచడం కూడా ఇలాంటి వార్తలు రావడానికి ఓ కారణం అయింది. ఏది ఏమైతేనేం ఇటీవల ఆరాధ్య ఫస్ట్ లుక్ మీడియాకు చిక్కింది.

  ఆరాధ్య పుట్టిన రోజు వేడుక పూర్తిగా ప్రైవేటు కార్యక్రమంగా జరిగింది. తాత అమితాబ్ ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన బ్లాగులో పోస్టు చేసాడు. ఈ సందర్భంగా అమితాబ్ తన ట్విట్టర్లో పేర్కొంటూ ఆరాధ్య మొదటి భర్తడే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చాలా ప్రశాంతంగా జరిగింది. ఆరాధ్యకు మీ ఆశీర్వాదాలు, ప్రేమ కావాలి అంటూ ట్వీట్ చేసాడు. ఆరాధ్యకు బర్త్ డే గిఫ్టుగా అమితాబ్ మినీ కూపర్ కాను బహూకరించాడు.

  English summary
  Actress Aishwarya Rai Bachchan's little daughter Aaradhya Bachchan turned a year old yesterday. And, as per reports, the Bachchan's celebrated the little one's birthday in a very quiet and private way. Aaradhya, who was born last year on November 16 to Aishwarya and Abhishek, has been in the news since then. There were extreme hype over the baby's name and looks.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more