»   » బాహుబలి2 పోస్టర్ హల్‌చల్: విల్లును సంధిస్తున్న ప్రభాస్ అనుష్క

బాహుబలి2 పోస్టర్ హల్‌చల్: విల్లును సంధిస్తున్న ప్రభాస్ అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఎస్ఎస్ రాజమౌళి ట్వీటర్‌లో రిలీజ్ చేశారు. ప్రభాస్, అనుష్క విల్లును సంధిస్తున్నట్టు ఉన్న ఫొటో తొలిచూపులోనే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. అమరేంద్ర బహుబలి, దేవసేనకు సంబంధించిన చిత్రమని, బాహుబలి2లో మోస్ట్ ఆర్టిస్టిక్ సీక్వెన్సెస్ అని రాజమౌళి భారీ అంచనాలు పెంచారు. గురువారం ఉదయమే తెలుగు, తమిళ చిత్రాలకు సంబంధించిన స్టిల్స్ ను ట్వీటర్‌లో పోస్ట్ చేశారు.

Bahubali-2 poster released in social media by SS rajamouli

Bahubali-2 poster released in social media by SS rajamouli

English summary
Rajamouli says that one of the most artistic sequences in #BAAHUBALI2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu