»   » ఎన్టీఆర్ జీవితంపై సినిమా.. ఆ పాత్రలో నేనే నటిస్తా!.. ఎనీ డౌట్ బాలకృష్ణ

ఎన్టీఆర్ జీవితంపై సినిమా.. ఆ పాత్రలో నేనే నటిస్తా!.. ఎనీ డౌట్ బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నట దిగ్గజం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక అంశాలను తెరకెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాలను సృశిస్తుందని తెలిపారు.

Balakrishna

'ఎన్టీఆర్ పాత్రలో నేనే నటిస్తా' అని బాలకృష్ణ ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. ఇంకా ఈ చిత్రం స్క్రిప్టు దశలోనే ఉందని, దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతుందనే వార్త నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

English summary
Biopic on Nandamoori Taraka Ramarao is getting ready in tollywood. Balakrishna is producing the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu