»   » చిరంజీవి బర్త్ పార్టీలో బాలయ్య, సల్మాన్, బన్నీ డాన్స్ (వీడియో)

చిరంజీవి బర్త్ పార్టీలో బాలయ్య, సల్మాన్, బన్నీ డాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుక ఇటీవల హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక వంటకాలు, పానీయాలతో ఏర్పాటు చేసిన విందు భోజనం ఆరగించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో చిరంజీవితో పాటు పలువురు స్టార్స్ స్టెప్పులేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ స్టార్ సల్మాన్ కూడా కూడా వాళ్లతో పాటు స్టెప్స్ వేసారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని యూట్యూబులో సందడి చేస్తున్నాయి.

Balakrishna Dance at Chiranjeevi 60th Birthday Function

ఇదే కార్యక్రమంలో పక్కనే తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, ఇతర హీరోన్లు డాన్స్ చేస్తున్న దృశ్యం దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక స్టైలిష్ స్టార్ బన్నీ పుల్ జోష్ తో తో వేసిన స్టెప్పులు సూపర్బ్ అనే విధంగా ఉన్నాయి. ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి మరి..

బాలయ్య డాన్స్...

అల్లు అర్జున్ డాన్స్...

సల్మాన్ ఖాన్ డాన్స్...

English summary
Balakrishna Dance at Chiranjeevi 60th Birthday Function.
Please Wait while comments are loading...