»   »  జ్యోతి లక్ష్మి తో బాలకృష్ణ స్టెప్స్ (ఫొటోలు)

జ్యోతి లక్ష్మి తో బాలకృష్ణ స్టెప్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ ఉషారు. ఆయన తన తోటి వారిని, అభిమానులని తన డైలాగులతో, స్టెప్స్ తో ఉత్సాహపరుస్తూంటారు. తన సినిమా వేడుకల్లో బాలకృష్ణ సంభాషణలు చెబుతూ అభిమానుల్ని ఉత్సాహపరుస్తుంటారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాంటిది రీసెంట్ గా వేడుకలో బాలకృష్ణ సంభాషణలు చెప్పడంతో పాటు డ్యాన్సులు వేస్తూ పాటలు కూడా పాడారు. ఆ వేడుక మరింత సందడిగా మారిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన 'సంతోషం' సినిమా పురస్కారాల వేడుక అదే తరహాలోనే సాగింది. అలనాటి నటి జ్యోతిలక్ష్మితో కలిసి బాలకృష్ణ ఓ పాటకు స్టెప్పులేశారు.

ఆ తర్వాత గొంతు సవరించుకొని పాట కూడా పాడారు. అభిమానుల కోరిక మేరకు డైలాగ్స్‌తో అదరగొట్టారు. 2014కిగానూ సంతోషం లెజెండరీ యాక్టర్‌ పురస్కారాన్ని దర్శకుడు కోడి రామకృష్ణ చేతులమీదుగా బాలకృష్ణ అందుకొన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ''సినిమా విజయం వెనుక సమష్టి కృషి ఉంటుంది.'సింహా' కంటే 'లెజెండ్‌'బాగా ఆడింది. అందుకు కారణమైన దర్శకనిర్మాతలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నటుడంటే అనుకరించేవాడు కాదు, పాత్రలో జీవించేవాడు అని నాన్నగారు చెబుతుండేవారు. అందుకే నేను పాత్రల్లో జీవించే ప్రయత్నం చేస్తుంటా'' అన్నారు.

జ్యోతి లక్ష్మి తో బాలకృష్ణ స్టెప్స్ ఫొటోలు స్లైడ్ షో లో

 సంతోషం పంక్షన్ లో

సంతోషం పంక్షన్ లో

సంతోషం అవార్డుల పంక్షన్ లో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది

ఫ్యాన్స్ కు పండుగ

ఫ్యాన్స్ కు పండుగ

బాలయ్య డాన్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు

ఇదే టాపిక్

ఇదే టాపిక్

జ్యోతి లక్ష్మి తో డాన్స్ చేయటంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

తన తండ్రితో

తన తండ్రితో

తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో ఐటం సాంగ్ లు చేసింది జ్యోతి లక్ష్మి

ఈ వయస్సులోనూ

ఈ వయస్సులోనూ

ఈ వయస్సులోనూ జ్యోతిలక్ష్మి మంచి ఉత్సాహంగా ఈ డాన్స్ చేయటం ఆశ్చర్యపరిచింది

ఇద్దరూ ఇద్దరూ

ఇద్దరూ ఇద్దరూ

ఈ వేడుకలో ఈ డాన్స్ గురించే అందరూ మాట్లాడుకున్నారు

English summary
At the Santosham Awards, Balayya has simply shaken the stage for a while as he took the hand of Senior and ex-item bomb Jyothi Lakshmi to dance.
Please Wait while comments are loading...