»   » ఇరగతీసాడు‌: ‘డిక్టేటర్‌’ లేటెస్ట్ ట్రైలర్

ఇరగతీసాడు‌: ‘డిక్టేటర్‌’ లేటెస్ట్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్‌. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు సంబందించి కొత్త ట్రైలర్‌ ని విడుదలచేసింది టీం. దీనికి సంబందించిన వీడియోని ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దానిని ఇక్క డ చుడండి.

Theatrical Trailer Of #Dictator.#Balakrishna Anjali Thaman S Kona Venkat Gopi Mohan

Posted by Director Sriwass onTuesday, January 5, 2016

ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 14 న సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూన్న, ఈ సినిమా సెన్సార్ కి ఈనెల 7 తారీకున వెళ్ళనుంది. కొద్దగా మిగిలివున్న ప్యాచ్ వర్క పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తపుతోంది. మరోపక్క పోస్ట్ ప్రోడక్షన్ పని కూడా శర వేగంగా జరుగుతోంది.

Balakrishna 'Dictator' Latest Trailer

మిగతా కీలకపాత్రల్లో ...ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Dictator Telugu Movie Latest Trailer released. This movie featuring Balakrishna, Anjali and Sonal Chauhan. Dictator music is composed by S Thaman. Directed by Sriwass. Produced by Eros International & co-produced by Vedaashwa Creations.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu