»   » అదుర్స్ :బాలకృష్ణ ..ఫన్నీ,క్రేజీ సెల్ఫీలు (ఫొటోలు)

అదుర్స్ :బాలకృష్ణ ..ఫన్నీ,క్రేజీ సెల్ఫీలు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాస్ హీరో బాలకృష్ణ తెరపై ఎలా పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ అలరిస్తూంటారో..తెర వెనక..అందుకు విరుద్దంగా పూర్తి ఫన్ తో ఉంటూటారు. తెరపై కోపంతో,వీరత్వంతో కనిపించే ఆయన నిజ జీవితంలో చాలా కూల్ గా ఉంటూంటారని చెప్తూంటారు. రీసెంట్ గా బాలకృష్ణ సైమా 2015 లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ పొందారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

లెజండ్ చిత్రానికి గానూ ఆయన ఈ అవార్డ్ ని పొందారు. ఈ సందర్బంగా దుబాయి వెళ్లిన ఆయన అక్కడ చాలా సరదాగా ఆ రెండు రోజులూ గడిపారు. అక్కడ ఉండగా చేసిన అల్లరిలో ఫన్ని ,క్రేజీ సెల్ఫీలు మీ కోసం...

తను పెద్ద స్టార్ ని అనే విషయం ప్రక్కన పెట్టి టీవీ యాంకర్స్ తోనూ, చిన్న చిన్న నటులుతోనూ ఆయన చాలా ఉత్సాహంగా గడిపారు. అంతేకాదు వారు అడిగిన వెంటనే క్రేజీ సెల్ఫీలతో వారిలో ఉల్లాసం నింపి అందరినీ సంతోషపెట్టారు. అంతేకాదు అక్కడ ఉషాఉతప్ తో కలిసి పాట పాడి, వెంకటేష్ తో డాన్స్ సైతం వేసారు.

స్లైడ్ షోలో బాలయ్య క్రేజీ సెల్ఫీలు చూడండి...

సింహా ఫోజులో

సింహా ఫోజులో

సింహా హీరో బాలయ్య సెల్ఫీలోనూ ఇదిగో ఇలా సింహం లా గర్జిస్తూ...

ఎఎన్నార్ స్టైల్

ఎఎన్నార్ స్టైల్


బాలకృష్ణ సరదాగా ఎఎన్నార్ ని అనుకరిస్తూ ఇలా సెల్ఫీ దిగారు

క్యూట్

క్యూట్


లెజండ్ నటుడు నుంచి ఇదిగో ఇలాంటి క్యూట్ ఫోజ్ ని ఎక్సపెక్ట్ చేస్తామా

నాలుక బయిటపెట్టి

నాలుక బయిటపెట్టి

గార్లేని సిస్టర్స్ తో కలిసి బాలయ్య ఇదిగో ఇలాగ నాలుక బయిటపెట్టి

ఇదో వెరైటీ

ఇదో వెరైటీ


బాలకృష్ణ ఇలా నాలుక బయిటపెట్టి మరీ ఫోజ్ ఇచ్చారు.

నవ్వుతో

నవ్వుతో

తన అందమైన నవ్వుతో బాలకృష్ణ సెల్ఫీ కు ఫోజ్ ఇచ్చారు.

English summary
Balakrishna made the SIIMA event a grand success spreading out his energies to every one around. On that note, check out his selfies from the event, which are now going viral on social networking sites.
Please Wait while comments are loading...