»   »  బాలకృష్ణ ముద్దుల మనుమడి పేరు...ఇదే (ఫొటో)

బాలకృష్ణ ముద్దుల మనుమడి పేరు...ఇదే (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలకృష్ణ ముద్దుల మనువడు పేరు తెలిసిపోయింది. అది మరోదోకాదు...దేవాన్ష్‌. ఈ విషయాన్ని ఆయన అల్లుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఈరోజు తన కుమారుడి పేరును ప్రకటించారు.

తన కుమారుడి పేరు దేవాన్ష్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా దేవాన్ష్‌ పేరును ప్రకటిస్తున్నట్లు లోకేశ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో దిగిన ఫోటోను లోకేశ్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆ ట్వీట్ మీరు ఇక్కడ చూడండి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఇటు నారా వారు, అటు నందమూరి వారింట ఆనందం వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తాతలు అయ్యారు. శనివారం నాడు నారా లోకేష్‌- బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు.

Balakrishna's grand son Named As...

దీంతో ఇరు కుంటుబాల్లోనూ వారసుడొచ్చానే ఆనందం తాండవిస్తోంది. నందమూరి, నారా వారి అభిమానులు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటున్నారు.

English summary
"On this auspicious day of our grand father's birthday, we announce the name of our son Devaansh", said Lokesh, today morning. While the whole of Telugudesam party cadres are rejoicing at Mahanadu, and today when they are on high spirits as it happens to be NTR's birthday, this news from Lokesh added more bouts of happiness to the excitement.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu