»   » ‘లెజెండ్’ మూవీ 100 డేస్ సెంటర్స్ (లిస్ట్)

‘లెజెండ్’ మూవీ 100 డేస్ సెంటర్స్ (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం '' లెజెండ్ '' చిత్రం 100 రోజలు పూర్తి చేసుకోబోతోంది. మార్చి 28న రిలీజ్ అయిన బాలయ్య చిత్రం సరిగ్గా రేపటి(జులై 5)తో 100 రోజుల కంప్లీట్ చేసుకోబోతోంది. బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి దర్శకత్వ ప్రతిభ, జగపతి బాబు విలనిజం వెరసి లెజెండ్‌ని లెజెండరీ హిట్ గా నిలిపాయి.

దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలయ్య చిత్రానికి సంగీతం అందించిన ఈ లెజెండ్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా రీ రికార్డింగ్ ని కూడా అద్భుతంగా ఇచ్చాడు దేవి. రేపటితో వంద రోజులు పూర్తిచేసుకుంటుండటంతో బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర.

శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ష్ రైట్స్ కలుపుకుని ఈ చిత్రం దాదాపు రూ. 50 కోట్ల వరకు వసూలు చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించారు. 'లెజెండ్' చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా 31 సెంటర్లలో 100 రోజుల వేడుక జరుపుకుంటోంది. ప్రస్తుతం స్తుతం సత్యదేవా దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రంలో కథానాయకునిగా నటిస్తూ బిజీగా ఉన్నారు. స్లైడ్ షోలో 100 రోజుల సెంటర్స్ లిస్ట్..

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

వైజాగ్ : లీలా మహల్
అనకాపల్లి: రాజా
కాకినాడ: ఆనంద్
రాజమండ్రి : కుమారి
ఏలూరు : సత్యనారాయణ
తణుకు: ప్రత్యూష కాంప్లెక్స్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

విజయవాడ: అన్నపూర్ణ
గుడివాడ: బొమ్మరిల్లు
మచిలీపట్నం: సిరి వెంకట్
గుంటూరు: పల్లవి డీలక్స్
తెనాలి: వీనస్
చిలకలూరిపేట: కె.ఆర్.థియేటర్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

వినుకొండ: కీర్తి
ఇంకొల్లు: రామకృష్ణ
నల్లూరు : నర్తకి
కందుకూరు: కోటేశ్వర
కర్నూలు: ఆనంద్
నంద్యాల: రామ్ నాథ్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

ఆదోని: ద్వారకాశ్రీ
ఎమ్మిగనూరు: మినీ శివ
అనంతపురం: గౌరీ
హిందూపురం: గురునాథ్
ధర్మవరం: వరలక్ష్మీ కాంప్లెక్స్
గుతకల్: యస్.ఎల్.వి

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

లెజెండ్ 100 డేస్ సెంటర్స్

కదిరి: మౌనిక
తిరుపతి: ప్రతాప్
వరంగల్: సునీల్
తాడిపత్రి: దాదా (షిప్ట్)
నందికొట్కూరు: కృష్ణ (షిప్ట్)
ప్రొద్దుటూరు: అర్చన (షిప్ట్)
శ్రీకాళహస్తి: శ్రీనివాస (షిప్ట్)

English summary
Balakrishna's Legend movie completes 100 days in 31 centers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu