బాలయ్య ది సింహా గర్జన ఐతే యంగ్ టైగర్ ది పులి 'గర్జన'...!

By Nageswara Rao

గర్జించడం అనేది వాళ్శకి మాత్రమే సాధ్యం. వరుస ప్లాపులతో ఉన్న యువరత్న నందమూరి బాలయ్య బాబు కి మెరుపు లాంటి సినిమాఇచ్చి బాలయ్య బాబు కెరీర్ ని మరలా ఒక గాడిలో పడేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి శ్రీను సింహా సినిమాతో బాలయ్య బాబు ఆరేళ్శ ఆకలిని తీర్చాడు. ఈ సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కీ కాల్ చేసి మనం ఒక సినిమా చేద్దాం కధ రడీచేసుకోమని చెప్పడం జరిగినది.బాబాయి ఆకలిని తీర్చిన బోయపాటి శ్రీను కి యంగ్ టైగర్ బంఫర్ ఆఫర్ ఇచ్చేశాడు. అబ్బాయి ఇచ్చిన ఆఫర్ ని బోయపాటి శ్రీను వెంటనే ఒకే చేయడం జరిగిపోయిందంట.

ఎన్టీఆర్ తో సింహాను మించిన సినిమాని తీయాలని బోయపాటి శ్రీను ఆ చిత్ర కధ గురించి మంచి కసరత్తు మొదలుపెట్టాడంట. సింహ సినిమా డైలాగ్స్ కి మంటి ఎప్లాజ్ రావడంతో తన రైటర్స్ తో మంచి పవర్ పుల్ డైలాగ్స్ రాయించే పనిలో పడ్డాడుఅంట. ఇక ఈ సినిమా కి గర్జన అనే టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నారని సమాచారం. గర్జన అనేది వారి రక్తంలోనే ఉంది. ఇటీవల కాలంలో నందమూరి అభిమానులు, తెలుగు దేశం కార్య కర్తలతో యువగర్జన, మహిళా గర్జన, మహాగర్జన నిర్వహించడం అందరికి తెలిసిందే. దీనిని బట్టి ఆలో చిస్తుంటే గర్జన అనే పదం వారికి బాగా కలసి వచ్చిందనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను ఈ టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నారని సమాచారం. సింహాతో బాలయ్య బాబు కి బ్రేక్ ఇచ్చిన బోయపాటి ఎన్టీఆర్ కి గర్జనతో ఇంకెలాంటి బ్రేక్ యిస్తాడో చూద్దాం. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమా ఆడియో విడుదలకు సిధ్దంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X