»   »  ‘లయన్’ ఆడియో వేడుక హడావుడి (ఫోటోస్)

‘లయన్’ ఆడియో వేడుక హడావుడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ త్వరలో ‘లయన్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు (ఏప్రిల్ 9) శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరుగబోతోంది.

మణి శర్మ, బాలయ్య కాంబినేషన్లో గతంలో మంచి మెలొడీ మ్యూజిక్ వచ్చింది. మణిశర్మ నుండి వచ్చే లయన్ సాంగ్స్ అభిమానులకు నచ్చుతాయని బాలయ్య ఆశిస్తున్నారు. ‘లయన్' చిత్రాన్ని రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి అలీ, అనసూయ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు....హడావుడి మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో..

బాలయ్య, బాబు

బాలయ్య, బాబు


శిల్పకళా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బాలయ్య, బాబు కటౌట్లు

లయన్ వేదిక

లయన్ వేదిక


అందంగా ముస్తాబైన లయన్ ఆడియో వేడుక వేదిక

అలీ, అనసూయ

అలీ, అనసూయ


అలీ, అనసూయ టీం యాంకరింగ్ ప్లానింగ్ చేసుకుంటున్న దృశ్యం.

సాయి కొర్రపాటి

సాయి కొర్రపాటి


లయన్ ఆడియో వేడుక వద్ద లెజెండ్ నిర్మాత సాయి కొర్రపాటి

మణిశర్మ

మణిశర్మ


ఈ రోజు ఆడియో వేడుకలో ప్రధాన భూమిక మణిశర్మదే. మణిశర్మ నుండి వచ్చే లయన్ సాంగ్స్ అభిమానులకు నచ్చుతాయని బాలయ్య ఆశిస్తున్నారు.

ఆడియో వేడుక లైవ్

ఆడియో వేడుక లైవ్

English summary
Nandamuri Balakrishna's upcoming film Lion is inching towards a release date. Howeverm before that has arrived the audio release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu