»   » బాపు అభిమానులకు ఒక శుభవార్త

బాపు అభిమానులకు ఒక శుభవార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాపు బొమ్మల్ని అఫీషియల్ గా కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఓ శుభవార్తే. ఆయన చిత్రాలకు కొన్ని వెబ్ సైట్స్ వారు అనఫీషియల్ గా అమ్మటంతో తన చిత్రాలన్నిటితో బాపు ఓ వెబ్ సైట్ డిజైన్ చేయించారు. http://bapuartcollection.com/ లో ఈ బొమ్మలు దొరుకుతాయి. చూడొచ్చు..నచ్చినవి కొనుగోలు చేయవచ్చు. ఈ విషయాన్ని బాపు ఓ వీడియోలో స్వయంగా చెప్తున్నారు. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.
http://www.youtube.com/watch?v=VN-CqjI4n58&feature=player_embedded

ఇక ప్రస్తుతం బాపుగారు బాలకృష్ణ,నయనతార కాంబినేషన్ లో రామరాజ్యం అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇళయరాజా సంగీత నేతృత్వంలో పాటల రికార్డింగ్ పూర్తయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu