»   » భిన్నమైన మూవీ: ‘బరేలీ కి బర్ఫీ’ ఆడియన్స్ రివ్యూ

భిన్నమైన మూవీ: ‘బరేలీ కి బర్ఫీ’ ఆడియన్స్ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ యాక్టర్స్ ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం 'బరేలీ కి బర్ఫీ' మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రానికి సినీ ప్రముఖులు, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కామెడీ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రంలో.... క్రితి సానన్... బిట్టి అనే పాత్రలో, ఆయేష్మాన్ ...చిరాగ్ దుబే పాత్రలో, రాజ్ కుమార్... ప్రీతమ్ విద్రోహి అనే పాత్రలో నటించారు. ఫ్రెండ్ నవల 'ఇంగ్రిడియంట్స్ ఆఫ్ లవ్' ఆధారంగా తెరకెక్కించారు.

బరేలీ కి బర్ఫీ

బరేలీ కి బర్ఫీ

‘నిల్‌ బాట్టీ సన్నాట్టా' సినిమాతో దర్శకురాలిగా మారిన అశ్విని అయ్యర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దంగల్ చిత్రానికి పని చేసిన నితేష్ తివారీ, శ్రేయాస్ జైన్ ఈ చిత్రానికి పని చేశారు.

A Controversial Daily Serial time Slot Changed
విభిన్నమైన కథాంశం

విభిన్నమైన కథాంశం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో నివసించే బిట్టీ మిశ్రా అమ్మాయి తల్లిదండ్రుల గారాబంతో మగరాయుడిలా పెరుగుతుంది. టామ్ బాయ్‌లా పెరిగిన ఆమెకు వివాహం చేయడం తల్లిదండ్రులకు చాలా కష్టఅవుతుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ కావు. తల్లిదండ్రుల పోరు పడలేక బిట్టీ ఇంట్లో నుంచి పారిపోవాలని భావిస్తుంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ట్రయాంగిల్ లవ్ స్టోరీ

పారిపోయే క్రమంలో ‘బరేలీ కి బర్ఫీ' అనే పుస్తకం చదువిన తర్వాత తన మనసు మార్చుకుంటుంది. ఆ పుస్తకం రాసిన రచయితను ఇష్టపడుతుంది. అతన్ను కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆ పుస్తకం ప్రచురించిన సంస్థ యజమాని చిరాగ్‌ దూబే(ఆయుష్మాన్‌) సహాయం కోరుతుంది. చిరాగ్‌ పుస్తకంపై రచయిత ఫొటోలో ఉన్న ప్రీతమ్‌ విద్రోహి(రాజ్‌ కుమార్‌ రావు)ను పరిచయం చేస్తాడు. కానీ ప్రీతమ్‌ ఆ పుస్తకం రచయిత కాదు. ఈ ముగ్గురి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది.

కృతి సనన్ కెరర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్

కృతి సనన్ కెరర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్

కృతి సనన్ ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించినా సరైన పేరు రాలేదు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బలమైన కథ

బలమైన కథ

ఈ సినిమాకు కథ, నటీనటులు, కథనం ప్రధాన బలంగా నిలిచాయి. సున్నితమైన కామెడీ ప్రేక్షకులకు బాగా ఎంటర్టెన్ చేస్తుంది. పాత్రల మధ్య జరిగే సంభాషణలు, పాటలు, నేపథ్య సంగీతం ఇలా అన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అంటున్నారు.

రొమాంటిక్ కామెడీ

రొమాంటిక్ కామెడీ

.

కాన్ఫిడెంట్ యాక్టర్

కాన్ఫిడెంట్ యాక్టర్

.

ఫన్ ఎంటర్టెనర్

ఫన్ ఎంటర్టెనర్

.

కృతి బెస్ట్ పెర్ఫార్మెన్స్

కృతి బెస్ట్ పెర్ఫార్మెన్స్

.

సాలిడ్ ఎంటర్టెనర్

సాలిడ్ ఎంటర్టెనర్

.

బరేలీ కి బర్ఫీ

బరేలీ కి బర్ఫీ

.

ఎగ్జైటెడ్

ఎగ్జైటెడ్

.

English summary
Bareilly Ki Barfi starring Ayushmann Khurrana, Kriti Sanon and Rajkummar Rao that opened in theatres on Friday, August 18, has received mixed reviews and ratings from audience across the globe. It is a light-hearted comedy and is a love triangle between the three leads – Kriti aka Bitti, Ayushmann as Chirag Dubey and Rajkummar aka Pritam Vidrohi. The film is an adaptation of the French book, Ingredients of Love.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu