»   »  'బాహుబలి' షాట్స్ : VFX ఎఫెక్టులకు ముందు- తర్వాత (ఫొటోలు)

'బాహుబలి' షాట్స్ : VFX ఎఫెక్టులకు ముందు- తర్వాత (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: మన సినీ పరిశ్రమలో ఇంతకు ముందేన్నడూ లేని భారీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్‌లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం VFX ఎఫెక్టుల గురించి అంతటా చర్చ జరుగుతోంది. VFX ఎఫెక్టులకు ముందు ఎలా ఉన్న షాట్స్ తర్వాత ఎలా మారాయో ఈ క్రింద ఫొటోల్లో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే... అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.


స్లైడ్ షోలో ఆ ఫొటోలు...


కొండ మీదకు వెళ్తూ..

కొండ మీదకు వెళ్తూ..


హీరో ఇంట్రడక్షన్ సీన్ తర్వాత కొండ మీదకు వెళ్తూ వచ్చే సీన్...తమన్నాను కలుస్తూ..

తమన్నాను కలుస్తూ..


తమన్నాను తొలిసారి కొండపైకు ఎక్కి చూసేటప్పుడు విజువల్బాణం వేస్తూ...

బాణం వేస్తూ...


ధియోటర్ లో ఈ సన్నివేశానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.


కొండల మధ్య నుంచి

కొండల మధ్య నుంచి


జలపాతంలోని కొండల మధ్య నుంచి క్రిందకు దిగుతూ ప్రభాస్చెట్టు పైన

చెట్టు పైన


ఈ విజువల్ కూడా బాహుబలి హైలెట్స్ లో ఒకటి


నీళ్లలోకి దిగుతూ

నీళ్లలోకి దిగుతూ


సినిమాలో ఈ విజువల్ చూసి షాక్ అవుతారు..తమన్నా వెనక

తమన్నా వెనక


తమన్నా వెనక ప్రభాస్ పరుగెడుతూ జలపాతం వద్ద..


కొండకు వేళ్లాడుతూ...

కొండకు వేళ్లాడుతూ...


సినిమాలో ఉత్కంఠ రేపుతూ కొండకు వేళ్లాడే సన్నివేశం ఇక్కడ ఇలా..


పైకి చూస్తూ..

పైకి చూస్తూ..


జలపాతం వద్ద ప్రభాస్ పైకి చూస్తూ ఉండే షాట్..


కవపడవు గెటప్

కవపడవు గెటప్


సినిమాలో లేని ప్రభాస్ వేసుకున్న గెటప్ ఇది..చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...

చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ.. దూసుకుపోతున్న 'బాహుబలి' తెలుగు సినిమాని రూ.400 కోట్ల మైలురాయి దగ్గరకు చేర్చేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ ఘనత సాధించిన చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించింది.


హిందీ వెర్షన్‌ కు

హిందీ వెర్షన్‌ కు


దాదాపు రూ.35 కోట్ల వసూళ్లు అందుకొంది. ఓ దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం బాలీవుడ్‌ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజే సరికొత్త రికార్డులను నెలకొల్పిన 'బాహుబలి' ఆ దూకుడు 5 రోజులూ కొనసాగించింది.English summary
SS Rajamouli's Baahubali has set an unbelievable trend all over India. The movie has seen a grand release in all four languages Telugu, Tamil, Hindi and Malayalam.
Please Wait while comments are loading...