»   » 'బెస్ట్ ఆఫ్ 2016' ...ఓటింగ్ రిజల్ట్ : విన్నర్స్ గా ... ఎన్టీఆర్, కాజల్, జనతా గ్యారేజ్

'బెస్ట్ ఆఫ్ 2016' ...ఓటింగ్ రిజల్ట్ : విన్నర్స్ గా ... ఎన్టీఆర్, కాజల్, జనతా గ్యారేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియాలో నెంబర్ వన్ లాంగ్వేజ్ పోర్టల్ అయిన వన్ ఇండియా ... సినీ విభాగం (ఫిల్మీబీట్) 2016 సంవత్సరానికి కానూ వోటింగ్ కండక్ట్ చేసింది. ఆ వోటింగ్ లో తెలుగు సినిమాలకు సంభందించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వన్ ఇండియా, ఫిల్మీబీట్ పాఠకులలో ఎక్కువ శాతం మంది పాల్గొన్న ఈ వోటింగ్ రిజల్ట్స్ వచ్చాయి.

ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ అభిమాన నటి, ఉత్తమ విలన్, ఉత్తమ విమర్శల ప్రశంసలు అందుకున్న చిత్రం, ఇలా...పది వేర్వేరు విభాగాల్లో ఈ పోల్ ని కండక్ట్ చేసారు. యాభై రోజులు పాటు ఈ వోటింగ్ నడిచింది. రిజల్ట్ ని మీరు ఈ క్రింద చూడవచ్చు.

Best Of 2016 Results: Jr NTR, Kajal Agarwal And Janatha Garage Emerge As Winners!

చాలా టఫ్ కాంపినేషన్ లో ..ఎన్టీఆర్ ..ఉత్తమ నటుడు గా ఈ ఓటింగ్ లో ఎంపికయ్యారు. నాన్నకు ప్రేమతో,జనతాగ్యారేజ్ చిత్రాల ఆయన నటనకు పాఠకులు ఈ ఓట్లు వేసారు. 52 శాతం పైగా ఓట్లు ఎన్టీఆర్ కు ఫేవర్ గా వచ్చాయి.


ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఉత్తమ నటిగానూ, బ్లాక్ బస్టర్ చిత్రం జనతాగ్యారేజ్ ని 2016 సంవత్సరపు ఉత్తమ చిత్రంగా పాఠకులు ఎన్నుకోవటం విశేషం. ఇక ధృవ చిత్రానికి గానూ సురేంద్రరెడ్డి ఉత్తమ దర్శకుడు అవార్డ్ ని సొంతం చేసుకున్నారు.

ఈ క్రింద పూర్తి విన్నర్స్ లిస్ట్ చూడండి...

ఉత్తమ అభిమాన నటుడు ..మహేష్ బాబు (బ్రహ్మోత్సవం)
ఉత్తమ సహాయ నటుడు ...మోహన్ లాల్ (జనతాగ్యారేజ్)
ఉత్తమ విలన్ ...అరవింద్ స్వామి (ధృవ)
ఉత్తమ సంగీత దర్శకుడు....దేవిశ్రీప్రసాద్
బెస్ట్ క్రిటికల్లీ ఎక్లైమెడ్ ఫిల్మ్ ...నాన్నకు ప్రేమతో
బెస్ట్ డెబ్యూ (ఫిమేల్)... కీర్తి సురేష్ (నేను శైలజ)


నామినీల లిస్ట్ ఇక్కడ చూడండి..

English summary
The much awaited results of the poll conducted by Filmibeat to pick the Best Of 2016 from the Telugu films released in the previous year, are out. After a fierce competition, that lasted for close to 50 days, Jr NTR has been voted as the Best Actor for his performances in the films Nannaku Prematho and Janatha Garage and has grabbed more than 52 percent of votes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu