బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2018లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకొంటే.. భారీ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఈ ఏడాది ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్, ఉత్తమ కమెడియన్ తదితర విభాగాల్లో తెలుగు ఫిల్మీబీట్ ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నది. మీ అభిమాన సెలబ్రిటీకి ఓటు వేసి వారిని టాప్‌లో నిలబెట్టండి.

2018లో వచ్చిన సినిమాలను పరిశీలిస్తే... 'జై సింహా' చిత్రంలో బ్రహ్మానందం, 'ఛల్ మోహనరంగ'లో మధు నందన్, 'రంగస్థలం'లో జబర్దస్త్ మహేష్, 'తొలిప్రేమ'లో ప్రియదర్శి, 'శైలజా రెడ్డి అల్లుడు'లో పృథ్వి, 'గీత గోవిందం'లో రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, 'ఛలో' సినిమాలో సత్య, 'జంబ లకిడి పంబ'లో శ్రీనివాసరెడ్డి, 'టాక్సీవాలా'లో విష్ణు తమ కామెడీతో నవ్వించారు.
brahmanandam rahul ramakrishna prudhvi raj priyadarshi బ్రహ్మానందం రాహుల్ రామకృష్ణ పృథ్వి రాజ్ ప్రియదర్శి


Click it and Unblock the Notifications