»   » పాజిటివ్-నెగెటివ్: ‘భలే భలే మగాడివోయ్’ ట్వీట్ రివ్యూ...

పాజిటివ్-నెగెటివ్: ‘భలే భలే మగాడివోయ్’ ట్వీట్ రివ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ చిత్రం భారీగా విడుదలైంది. ఉదయం పూట షోలు చూసిన వారి అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

సినిమా చూసిన వారంతా ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా సినిమా ఎలా ఉందనే అంశంపై తమ తమ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు వెలుబుచ్చుతున్నారు. సినిమా ఫస్టాఫ్ కామెడీతో ఆకట్టుకునే విధంగా ఉందని, సెకండాఫ్ మాత్రం కాస్త బోరింగ్ గా ఉందని అంటున్నారు.


నాని క్యారెక్టరైజేషన్ బావుందని, లావణ్య త్రిపాఠి గత సినిమాల కంటే చాలా అందంగా కనిపించిందని అంటున్నారు.....సినిమా చూసిన వారు ఇంకా ఏం విషయాలు చెప్పారనేది స్లైడ్ షోలో...


ట్వీట్ రివ్యూ

భలే భలే మగాడివోయ్ సినిమాపై సాధారణ ప్రేక్షకుల అభిప్రాయం.


ట్వీట్ రివ్యూ

సెకండాఫ్ ఆకట్టుకునే విధంగా లేదు.


ట్వీట్ రివ్యూ..

భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని పలువురు కంప్లీట్ ఎంటర్టెనర్ అని మెచ్చుకుంటున్నారు.


ట్వీట్ రివ్యూ..

కొందరు మాత్రం ఈ సినిమాను జస్ట్ ఓకే సినిమా అంటున్నారు.


ట్వీట్ రివ్యూ

నాని పెర్ఫార్మెన్స్ బావుందని మరికొందరు అంటున్నారు.


ట్వీట్ రివ్యూ

సెకండాఫ్ మాత్రం బాగోలేదని అంటున్నారు.


ట్వీట్ రివ్యూ..

ఈయన మాత్రం సినిమా సూపర్ హిట్ అంటున్నారు.


ట్వీట్ రివ్యూ

మరొకాయన మాత్రం సినిమా సెకండాఫ్ బాలేదని అంటున్నారు.


English summary
Bhale Bhale Magadivoy is finally in theaters near to you and is all set to win your hearts. As reported earlier, Bhale Bhale Magdivoy has been fetching positive talk from the early shows in Telugu land and overseas.
Please Wait while comments are loading...