»   » భరత్ అనే నేను సెన్సార్ రిపోర్ట్ తెలిస్తే షాకే!

భరత్ అనే నేను సెన్సార్ రిపోర్ట్ తెలిస్తే షాకే!

Posted By: Sreedhar
Subscribe to Filmibeat Telugu

పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సట్టిఫికేట్ లభించింది. ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి సర్టిఫికేట్ లభించినట్లు సమాచారం. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అడిస్తుండగా మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

bharath nae nenu movie censor details

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. విదేశాల్లో ఈ సినిమా 2000 స్క్రీన్స్ లో 19వ తేది ప్రదర్శించడం విశేషం. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో వచ్చడయ్యో సామి పాట అభిమానుల్ని అలరించబోతోందని సమాచారం.

English summary
Mahesh babu bharath ane nenu film all set to grand release on april 20. the film censor done today. movie gog u/a certificate without any cuts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X