‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ వస్తోంది
విజయ్ ఆంటోనీ హీరోగా తమిళంలో హిట్టయిన చిత్రం తెలుగులో 'బిచ్చగాడు'గా విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇపుడు బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బ్లాక్ మనీ విషయం ఓ ఊపు ఊపుతున్న నేపథ్యంలో బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విజయ్ ఆంటోని, శశి రెడ్డి. బిచ్చగాడు సీక్వెల్ వస్తే మరో బ్లాక్ బస్టర్ ఖాయమే అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు.


Click it and Unblock the Notifications











