»   »  ఎఫైరా? అతనితో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ (ఫోటోస్)

ఎఫైరా? అతనితో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మైదరాబాద్: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరి ఎఫైర్ తారా స్థాయికి చేరిందనే వార్తలు బాలీవుడ్లో గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో వారు అలాంటిదేమీ లేదని ఖండిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వారు మాల్దీవుల్లో కలిసి ఎంజాయ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మాల్దీవుల్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా బిపాసా, కరణ్ అక్కడ గడపడంతో పాటు ఇద్దరూ సముద్ర తీరంలో బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసారు. బిపాసాతో పాటు డీన్నే పాండే కూడా ఈ ఫోటోల్లో కనిపించారు. ఇద్దరూ కలిసి బికినీలో జలకాలాడుతూ తెగ ఎంజాయ్ చేసారు.

తమ తమ సోషల్ మీడియా పేజీల ద్వారా బిపాసా, కరణ్ విడుదల చేసిన ఫోటోలపై స్లైడ్ షోలో ఓ లుక్కేయండి.

బిపాసా

బిపాసా


మాల్దీవుల్లో ఓ స్విమ్మింగ్ ఫూల్ వద్ద బికినీలో హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చిన బిపాసా బసు.

బిపాసా కరణ్

బిపాసా కరణ్


బిపాసా, కరణ్ సింగ్ గ్రోవర్ తో పాటు డీన్నే పాండే కలిసి ఇలా సెల్ఫీ ఫోటో దిగారు.

సూపర్ హాట్

సూపర్ హాట్


బికినీలో సూపర్ హాట్ లుక్ లో బిపాసా బసు. అమ్మడు వయసు ముదిరినా ఆమెలో ఆ ఛాయలు ఏ మాత్రం కనిపించడం లేదు.

బికినీ గర్ల్స్

బికినీ గర్ల్స్


డీన్నే పాండే, బిపాసా బసు ఇద్దరూ కలిసి సముద్ర తీరంలో బికినీలో ఇలా....

బికినీ బ్యూటీస్

బికినీ బ్యూటీస్


సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న స్మిమ్మింగ్ ఫూల్ లో ఇద్దరూ ఇలా....

లవ్ షేప్

లవ్ షేప్


హార్ట్ షేపులో ఉన్న ఐస్ క్రీం ఆరగిస్తూ కుర్రకారును ఊరిస్తున్న బిపాసా.

డీన్నే పాండే-కరణ్

డీన్నే పాండే-కరణ్


డీన్నే పాండేతో కలిసి షర్ట్ లుస్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కరణ్.

బిపాసా బసు

బిపాసా బసు


సన్ సెట్ సమయంలో బీచ్ ఒడ్డున ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న బిపాసా బసు.

హాలీడే...

హాలీడే...


ప్రస్తుతం బిపాసా బసు మాల్దీవుల్లో తన స్నేహితులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తోంది.

మాల్దీవులు

మాల్దీవులు


మాల్దీవులు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ పాల్గొన్నారు.

English summary
Bipasha Basu and Karan Singh Grover are rumoured to be the new lovebirds in Bollywood, while the couple deny the rumours, their frequent holiday trips say otherwise.
Please Wait while comments are loading...