»   » ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనడానికి సాక్ష్యాలు..? (ఫోటోస్)

ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనడానికి సాక్ష్యాలు..? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరి ఎఫైర్ తారా స్థాయికి చేరిందనే వార్తలు బాలీవుడ్లో గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో వారు అలాంటిదేమీ లేదని ఖండిస్తూ వస్తున్నారు. అయితే వారి ప్రవర్తన మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా వీరు జిమ్‌లో ఒకరినొకరు పెనవేసుకుపోయారు.

బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో రిలీజైంది. సెలబ్రిటీ ట్రైనర్ అబ్బాస్ అలీ ఈ వీడియోను పోస్టు చేసాడు. అయితే వెంటనే ఆ వీడియోను అబ్బాస్ అలీ డిలీట్ చేసారు. అయితే అప్పటికే ఆ వీడియో మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. ఇద్దరూ శృంగార భంగిమల్లో సూపర్ హాట్‌గా ఈ వీడియోలో కనిపిస్తున్నారు.

గత కొంత కలంగా బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ కలిసి సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే తమ ఎఫైర్ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే సీక్రెట్‌గా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తరచూ అందుకు సంబంధించిన ఫోటోలు వారి సన్నిహితుల ద్వారా బయటకు లీక్ అవుతున్నాయి.

బిపాసా-కరణ్

బిపాసా-కరణ్


జిమ్ లో కరణ్ సింగ్ - బిపాసా బసు పెనవేసుకుని జిమ్ చేస్తున్న దృశ్యాలు.

ఫిట్ నెస్ ఫ్రీక్

ఫిట్ నెస్ ఫ్రీక్


బాలీవుడ్ లో కరణ్ సింగ్ గ్రోవర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా పేరు తెచ్చుకున్నాడు.

సెల్ఫీ టైం

సెల్ఫీ టైం


కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు కలిసి సెల్పీ....

బిపాసా వర్కౌట్

బిపాసా వర్కౌట్


బిపాసా బసు కూడా ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం తీసిపోదు. రెగ్యులర్‌గా జిమ్ చేస్తూ తన అందాలను కాపాడుకుంటుంది.

బిపాస-కరణ్

బిపాస-కరణ్


బిపాసా బసు, కరణ్ అడోరబుల్ పిక్. ఇద్దరూ కలిసి డిన్నర్ ప్లేటుతో ఇలా...

ఎఫైర్

ఎఫైర్


ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరూ మాత్రం ఆ విషయం ఒప్పుకోవడం లేదు. అయితే వారి ప్రవర్తన మాత్రం అనుమానాస్పదంగానే ఉంది.

పార్టీ పిక్

పార్టీ పిక్


బిపాసా బసు, కరణ్ కలిసి తమ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ...

బీచ్‌లో..

బీచ్‌లో..


బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ కలిసి ఇటీవల మాల్దీవుల్లో గడిపారు.

గ్రూప్ పిక్

గ్రూప్ పిక్


ఎక్కడకెళ్లినా బిపాసా, కరణ్ కలిసి ఎంతో క్లోజ్ గా ఉంటున్నారు. ఇద్దరూ అంటిపెట్టుకునే ఉంటున్నారు.

మరొకటి..

మరొకటి..


బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ లకు సంబంధించిన మరో ఫోటో...

కరణ్-బిపాసా-కరణ్

కరణ్-బిపాసా-కరణ్


ఇద్దరు కరణ్ లతో కలిసి బిపాసా... ఒకరు కరణ్ వీర్ బోహ్రా, మరొకరు కరణ్ సింగ్ గ్రోవర్.

ఎలోన్..

ఎలోన్..


కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా కలిసి ఎలోన్ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుండి ఇద్దరూ బాగా దగ్గరయ్యారట.

English summary
Please, somebody tell these two gym freaks, Bipasha Basu and Karan Singh Grover, to stop bluffing about their alleged relationship. I mean, just look at these pictures guys, and you will also agree with us that they are surely one of the love birds of this tinsel town.
Please Wait while comments are loading...