»   » ఎన్ని ఎఫైర్లో! ఎట్టకేలకు బిపాసా బసు పెళ్లి (వెడ్డింగ్ పార్టీ ఫోటోస్)

ఎన్ని ఎఫైర్లో! ఎట్టకేలకు బిపాసా బసు పెళ్లి (వెడ్డింగ్ పార్టీ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ ముదురు బ్యూటీ బిపాసా బసు గురించి, ఆమె లవ్ ఎఫైర్ల గురించి అందరికీ తెలిసిందే. దీర్ఘ కాలం పాటు జాన్ అబ్రహంతో సహజీవనం చేసిన బిపాసా ఆ తర్వాత అతడితో విడిపోయి ఇతర స్టార్లతో డేటింగ్ చేసింది. ఆమె తెలుగు స్టార్ రానాతో కూడా ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. 37 ఏళ్ల ఈ బ్యూటీ కొంతకాలంగా నటుడు కరన్ సింగ్ గ్రోవర్ తో సహజీవనం చేస్తోంది. తాజాగా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఈ నెల 30 బిపాసా-కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం జరుగబోతోంది. పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు చేసుకోవడం తెలిసిందే. ఇద్దరూ కలిసి గ్రాండ్ గా ప్రీ-వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు శిల్పా శెట్టి, ఎవలీన్ శర్మతో పాటు మరికొందరు హాజరయ్యారు. తాజాగా ఈ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి.

బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం బెంగాలి సాంప్రదాయం ప్రకారం ఈ నెల 30న జరుగబోతోంది. పెళ్లి తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది.

కరణ్ సింగ్ గ్రోవర్ కు ఇది రెండో వివాహం. అతడికి అంతకు ముందు టీవీ నటి జెన్నిఫర్ తో వివాహం జరిగింది. తర్వాత విడిపోయారు. ఇపుడు బిపాసాను పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే బిపాసాకు మాత్రం ఇది మొదటి వివాహమే.

స్లైడ్ షోలో వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఫోటోలు....

బిపాసా బసు

బిపాసా బసు

లేటుగా అయినా ఎట్టకేలకు బిపాసా బసు పెళ్లికి సిద్ధమయింది. అసలు ఆమె పెళ్లే చేసుకోదేమో అని కొందరు భావించే వారు.

వెడ్డింగ్ పార్టీ

వెడ్డింగ్ పార్టీ

బిపాసా బసు వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

ఈ నెల 30న వివాహం

ఈ నెల 30న వివాహం

ఈనెల 30 బిపాసా-కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం జరుగబోతోంది.

గ్రాండ్ పార్టీ

గ్రాండ్ పార్టీ

పెళ్లికి ముందు అంతా కలిసి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో బిపాసా బసు, ఎవలీన్ శర్మ కూడా పాల్గొన్నారు.

బెంగాళీ సాంప్రదాయం

బెంగాళీ సాంప్రదాయం

బెంగాళీ సాంప్రదాయం ప్రకారం బిపాసా బసు వివాహం జరుగబోతోంది.

అన్నీ సిద్ధం

అన్నీ సిద్ధం

పెళ్లి వేడుకకు అన్నీ సిద్ధం అయ్యాయి.

 గిఫ్టులు

గిఫ్టులు

ప్రీ-వెడ్డింగ్ పార్టీకి హాజరైన వారంతా ఇద్దరినీ గిఫ్టులతో ముంచెత్తారు.

 బిపాసా బసు

బిపాసా బసు

బిపాసా బసు తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లాడుతోంది.

ఇన్విటేషన్లు

ఇన్విటేషన్లు

వెడ్డింగ్ ఇన్విటేషన్లు డిఫరెంటుగా రెడీ చేయించారు.

 పెళ్లి..

పెళ్లి..

ఈ నెల 30 వివాహం జరుగబోతోంది. అయితే వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది.

English summary
Pre-wedding celebrations of Bipasha Basu and Karan Singh Grover has begun. And we have brought to you all the pictures from the pre-wedding private bash to the Bengali traditional puja for Bipasha-KSG's wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu