»   »  హీరోయిన్ అసిన్ కారు: పోలీసులు సీజ్ చేస్తున్నప్పుడు (ఫొటోలు)

హీరోయిన్ అసిన్ కారు: పోలీసులు సీజ్ చేస్తున్నప్పుడు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: దక్షిణాది బాషల్లో హీరోయిన్ గా నటించి తర్వాత బాలీవుడ్ ట్రాన్సఫరై అక్కడే సెటిలైన హీరోయిన్ అసిన్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె కారుని రీసెంట్ గా ముంబై పోలీసులు సీజ్ చేసారు. అయితే సీజ్ చేయటానికి కారణం ...ఎయిర్ పోర్ట్ వద్ద రాంగ్ గా పార్క్ చేయటమే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

MH 02 CL 5335 నెంబరు కల ఈ కారుని ఆమె ...ముంబై ఎయిర్ పోర్ట్ వద్ద నాన్ పార్కింగ్ జోన్ లో పార్క్ చేసింది. అయితే ఆమె కేవలం పదిహేను నిముషాల్లోనే తన ఇన్ఫూలియన్స్ అక్కడ నుంచి బయిటపడింది. ఆమె కు ఫైన్ రాసారని సమాచారం. అయితే కొద్ది సేపట్లోనే ఈ విషయం మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.

సెలబ్రెటీ అయితే కారు పార్కింగ్ సరైన ప్లేస్ లో చేయాలనే భాధ్యత లేదా అంటూ కొందరు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మండిపడ్డారు. అదే మామూలు వాళ్లనయితే రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారంటూ సెలబ్రెటీ కాబట్టి వదిలేసారంటూ నిందలు తో కూడిన వ్యాఖ్యలు ట్విట్టర్ లో కనపడ్డాయి.

స్లైడ్ షోలో ... సీజ్ చేసినప్పటి ఫొటోలు

తెలుగులోకి..

తెలుగులోకి..

అసిన్... 2003 లో తెలుగులో అమ్మా..నాన్న తమిళ అమ్మాయి చిత్రంలో ప్రవేశించింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డు

ఫిల్మ్ ఫేర్ అవార్డు


తెలుగులో తొలి చిత్రానికే అసిన్..బెస్ట్ ఫిల్మ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుని పొందింది

గజనితో

గజనితో


హిందీలోకి ...గజనీ చిత్రంతో అసిన్ ప్రవేశించింది. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

సల్మాన్ తో ..

సల్మాన్ తో ..


సల్మాన్ ఖాన్ తో చేసిన రెడి చిత్రం ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది.

ఇంకా బాలీవుడ్ లో ..

ఇంకా బాలీవుడ్ లో ..

లండన్ డ్రీమ్స్, బోల్ బచ్చన్ చిత్రాలు ఆమెకు హిందీలో మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అక్కడే...

అక్కడే...


బాలీవుడ్ లో ఆఫర్స్ పెద్దగా లేకపోయినా అక్కడే ఉండి నిలదొక్కుకోవాలనే ఆలోచనలో ఆమె ఉంది.

తమిళంలో...

తమిళంలో...

తమిళం నుంచి అడపా దడపా ఆమెకు ఆఫర్స్ వెళ్తున్నాయి కానీ ఆమె మొండిగా...బాలీవుడ్ లోనే ఉండాలని ఫిక్సైంది.

ఇక్కడ బాగానే వెలిగింది

ఇక్కడ బాగానే వెలిగింది

తెలుగులో అమ్మా నాన్న తమిళ అమ్మాయి, శివమణి, లక్ష్మి నరసింహ అంటూ వరస పెట్టి చిత్రాలు చేసింది. ఇక్కడ బాగానే వెలిగింది.

English summary
Bollywood actress Asin's car seized by the cops for being wrongly parked at the city airport in Mumbai. The actress car MH 02 CL 5335 was seized by the police as her car was parked at non-parking zone.
Please Wait while comments are loading...