»   » సెక్సీగా అందాలు ఆరబోసారు..కానీ ఏం లాభం!?(ఫోటో ఫీచర్)

సెక్సీగా అందాలు ఆరబోసారు..కానీ ఏం లాభం!?(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే అంత వీజీ కాదు. పోటీ ఎక్కువగా ఉండే బాలీవుడ్ పరిశ్రమలో అయితే మరీ కష్టం. అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా.....శృంగార సీన్లలో అయినా నటించే తెగింపు ఉన్నా కొందరు తారలు ఎందుకనో ఎక్కువ కాలం పరిశ్రమలో మనుగడ సాగించలేక పోతున్నారు.

సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్ ఉన్నంత వరకు మాత్రమే మనుగడ ఉంటుంది. కొత్త భామలు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం...సీనియర్ భామలకు అవకాశాలు తగ్గడం సర్వ సాధారణం. ఒకప్పుడు బాలీవుడ్ పరిశ్రమలో మల్లికా షెరావత్, బిపాసా బసు లాంటి హాట్ బ్యూటీష్ తమ హవా కొనసాగించారు. అయితే కొత్త భామల రాకతో వీరికి అవకాశాలు చాలా తగ్గిపోయాయనే చెప్పాలి.

డిమాండ్ తగ్గాక అవకాశాల కోసం వీలైనంత వరకు ప్రయత్నించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కొందరు పూర్తిగా పరిశ్రమ నుండి పక్కకు తప్పుకుంటున్నారు. పై లక్షణాలతో పాటు అదృష్టం కూడా ఉన్న హీరోయిన్లు మాత్రమే ఎక్కువ కాలం మనుగడ సాగించ గలుగుతున్నారు.

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో మల్లికా షెరావత్ ఓ సంచలనం. మర్డర్ సినిమాలో ముద్దు సీన్లు, బెడ్రూం సీన్లతో రెచ్చిపోయిన నటించింది. సెక్స్ బాంబుగా పేరు తెచ్చుకుంది. అయితే అందాలు ఎంత ఆరబోసినా పరిశ్రమలో తన ఉనికిని ఎక్కువకాలం కొనసాగించ లేక పోయింది.

అమృతా అరోరా

అమృతా అరోరా


రక్త్ సినిమాలో సంజయ్ దత్‌తో కలిసి బోల్డ్ సీన్లలో నటించిన అమృతా అరోరా....కంబక్త్ ఇష్క్ చిత్రంలోనూ హాట్ సీన్లలో అదరగొట్టింది. అయినా సరే పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజిక ఎదగలేక పోయింది.

రియా సేన్

రియా సేన్

మున్ మున్ సేన్ కూతురుగా తెర్రంగేటం చేసిన రియా సేన్ తను నటించిన ప్రతి సినిమాలోనూ వీలైనంత హాట్‌గా నటించింది. అయినా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

కోయినా మిత్ర

కోయినా మిత్ర

హీరోయిన్ కోయినా మిత్రకు... హాట్ హాట్ అందాల గని అనే పేరుంది. ఏక్ కిలాడీ ఏక్ హసీనా చిత్రంలో శృంగార రసం ఒలికించింది. అయినా అమ్మడికి అనుకున్నంత పేరు రాలేదు.

తనుశ్రీ దత్తా

తనుశ్రీ దత్తా

తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా అప్నే' చిత్రంలో ముద్దు సీన్లు, బెడ్రూం సీన్లు, టాప్ లెస్ సీన్లతో అదరగొట్టిన తనూశ్రీ దత్తా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయినా అమ్మడుకి తగిన గుర్తింపు రాలేదు. అవకాశాలు కూడా రాలేదు.

సయాలీ భగత్

సయాలీ భగత్

ట్రైన్ చిత్రంతో నటించిన సయాలీ భగత్ హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు ఆశించిన అవకాశాలు మాత్రం రాలేదు.

గీతా బస్రా

గీతా బస్రా


ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ గర్ల్ ఫ్రెండుగా వార్తల్లో నిలిచిన గీతా బస్రా.....నటుడు ఇమ్రాన్ హస్మితో హాట్ సీన్లలో రెచ్చి పోయింది. అయితే ఆమెకు పెద్దగా పేరుమాత్రం రాలేదు. నటిగా కాకుండా హర్భజన్ లవర్‌గానే ఆమెకు గుర్తింపు ఉంది.

ఉదితా గోస్వామి

ఉదితా గోస్వామి

నటి ఉదితా గోస్వామి పూజా భట్ దర్శకత్వంలో వచ్చిన ‘పాప్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హాట్ హాట్ సీన్లలో రెచ్చి పోయినా గుర్తింపురాలేదు. చివరకు దర్శకుడు మోహిత్ సూరిని పెళ్లాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

English summary
Bollywood is not an easy place to set foot, and even if you get an opportunity, there is no assurance that you'll click in movies. It's not at all easy to make a mark in Bollywood. That's when Bollywood actresses decide to expose so that they can garner attention from the audiences as well as the filmmakers.
Please Wait while comments are loading...