»   » బాలీవుడ్ పరిశ్రమ ‘గే’లతో నిండి పోయింది, నటి సంచలన వ్యాఖ్య

బాలీవుడ్ పరిశ్రమ ‘గే’లతో నిండి పోయింది, నటి సంచలన వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి కిరన్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ సినీ పరిశ్రమ ‘గే'(స్వలింగ సంపర్కులు)లతో నిండి పోయిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రముఖ న్యూడ్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.

కిరణ్ ఖేర్ ఎల్‌.జి.బి.టి(లెస్పిబయన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్) కమ్యూనిటీకి ముందు నుండీ తన మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న పలు ఎల్‌.జి.బి.టి ఉద్యమాలను సపోర్టు చేస్తూ వస్తున్నారు. పాపులర్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కరణ్ జోహార్, ఓనిర్ లాంటి వారు తమ గే ప్రవర్తనపై ఓపెన్‌గా ఉన్నారు...అయితే కొందరు నటులు, దర్శకులు, ప్రముఖ టెక్నీషియన్స్ కూడా ఇలాంటి వారు ఉన్నారు. అయితే వారు బయట పడకుండా నటిస్తున్నారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

 Bollywood Is Filled With Gays: Actress Kirron Kher

మన విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజలు, విద్యార్థుల్లో హోమెసెక్సువల్స్ ఎందుకు తయారవుతున్నారనే విషయంలో వైద్య పరంగా, సైన్స్ పరంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది, అప్పుడే స్వలింగ సంపర్కులపై వివక్ష పోతుందని ఆమె అభిప్రాపడ్డారు.

English summary
Kirron Kher has always been a faithful supporter of the LGBT community and is considered the face of LGBT movement in India. While popular filmmakers like Karan Johar and Onir are open about their gay orientation, there are numerous actors, directors and several other well known technicians still unsure about stating their
Please Wait while comments are loading...