»   » బాయ్ ఫ్రెండ్.... యాంకర్ రష్మితో ఆడుకున్న బ్రహ్మాజీ, ఫన్నీకామెంట్స్!

బాయ్ ఫ్రెండ్.... యాంకర్ రష్మితో ఆడుకున్న బ్రహ్మాజీ, ఫన్నీకామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anchor Rashmi Gautam Ready For GST 2

రష్మి ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది. అయితే ఆమె దశ తిరిగింది మాత్రం 'జబర్దస్త్' టీవీ షో తర్వాతే. ఈ కామెడీ షోకు యాంకరింగ్ చేసిన తర్వాత పాపులర్ అవ్వడంతో పాటు సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. గుంటూరు టాకీస్ తో పాటు రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం రష్మికి సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా రష్మి తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్నిడెంట్ జరిగింది.

 నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?

నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?

ఈ సందర్భంగా ఓ అభిమాని నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటూ ఓ ప్రశ్నసంధించాడు. దీనికి రష్మి ‘ఎస్' అంటూ సమాధానం ఇచ్చింది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ వీరి మధ్యలో తలదూర్చి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

 ప్లీస్ నా పేరు చెప్పొద్దు

ప్లీస్ నా పేరు చెప్పొద్దు

ప్లీజ్ నా పేరు చెప్పొద్దు.... అంటూ రష్మిని బ్రహ్మాజీ ఆటపట్టించే ప్రయత్నం చేశారు బ్రహ్మాజీ ఇలా మధ్యలో దూరి రష్మి బాయ్ ఫ్రెండును నేనే అంటూ క్లెయిమ్ చేసుకోవడం అభిమానులను సైతం ఆశ్చర్య పరిచింది.

 ఆసక్తికరంగా రిప్లై ఇచ్చిన రష్మి

ఆసక్తికరంగా రిప్లై ఇచ్చిన రష్మి

బ్రహ్మాజీ అలా కామెంట్ చేయడంతో రష్మి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘యూ ఆర్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్' అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి వెంటనే బ్రహ్మాజీ లవ్ సింబల్స్‌తో ఈ డిస్క్రషన్‌కు పులిస్టాప్ పెట్టారు.

బ్రహ్మాజీతో కలిసి నటించిన రష్మి

బ్రహ్మాజీతో కలిసి నటించిన రష్మి

గతేడాది విడుదలైన ‘నెక్ట్స్ నువ్వే' చిత్రంలో బ్రహ్మాజీ, రష్మి కలిసి నటించాడు. ఈ సందర్భంగా రష్మితో బ్రహ్మాజీకి మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ చనువుతోనే బ్రహ్మాజీ రష్మి మీద ఇలా ఫన్నీ కామెంట్స్ చేశారు.

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2' చేస్తానందా? వివాదంలో యాంకర్ రష్మి, ఇదీ అసలు సంగతి!

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2' చేస్తానందా? వివాదంలో యాంకర్ రష్మి, ఇదీ అసలు సంగతి!

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2' చేస్తానందా? వివాదంలో యాంకర్ రష్మి.....

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Fan asked to Rashmi "Do you have a boyfriend?".... She replied "Yes. I do". Brahmaji who acted with Rashmi in Aadi's Next Nuvve movie is a good friend of her. He commented "Pl cheppaddu.. Don't reveal my name" which ignited some sort of discussions, though it is a comment made on a funny note.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu