»   » నీది సింగిల్ షో-నాది 4 షోలు రగడ చేస్తున్న బ్రహ్మీ...

నీది సింగిల్ షో-నాది 4 షోలు రగడ చేస్తున్న బ్రహ్మీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'రగడ" అనే టైటిల్ ను ఇవాళ అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. కాగా ఇందులో బ్రహ్మానందం ఓ పాత్ర పోషిస్తున్నాడు. నాగార్జున బ్రహ్మానందం కాంబినేషన్ లో కామెడీ సీన్లు చాలా ఉన్నాయని ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'మన్మథుడు" లో ఉన్న కామెడీ ట్రాక్ బాగా పండింది. ఈ చిత్రంలోని కామెడీ ట్రాక్ కూడా బాగా పండుతుందని ఊహించవచ్చు. అందుకు నిదర్శనంగా నాగ్, బ్రహ్మీ మద్య ఉన్న ఓ కామెడీ సన్నివేశానికి సంబంధించిన డైలాగ్ ఈ విధంగా మీకోసం నాగార్జునతో బ్రహ్మానందం అనే డైలాగ్ ఇది. 'అందంలో నువ్యూ నేను ఈక్వల్. కానీ ప్రేమలో కాదు. నువ్వు సింగిల్ థియేటర్...నేను మల్టిప్లెక్స్. నీది సింగిల్ షో. నాది 4షోలు". అంటూ నాగ్ బ్రహ్మీ మద్య సాగే డైలాగ్ ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu