»   » బ్రహ్మీని అలా వాడుకున్నారన్నమాట!

బ్రహ్మీని అలా వాడుకున్నారన్నమాట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు తెలుగులో బ్రహ్మానందం లేకుండా సినిమా ఉండేది కాదు. తెలుగు సినిమాలకు బ్రహ్మీ కామెడీ ిట్ ఫార్ములాలా ఉండేది. కానీ ఈ మధ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్రహ్మానందం లేకుండా కూడా సినిమా హిట్టు కొట్టొచ్చని పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్రూవ్ చేస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన 'జయమ్ము నిశ్చయమ్మురా' మూవీలో బ్రహ్మానందం లేక పోయినా... కొన్ని సీన్లలో ఆయన ఫోటో ఎక్స్ ప్రెషన్స్ వాడారు. ఈ విషయంలో ఈ చిత్ర హీరో శ్రీనివాసరెడ్డి బ్రహ్మీ నుండి అనుమతి తీసుకున్నారట.

English summary
Brahmanandam photo used in Jayammu Nischayammura movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu