For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిటైర్మెంట్ రూమర్స్‌పై బ్రహ్మానందం షాకింగ్ రియాక్షన్.. కావాలనే ఇలా చేస్తున్నారు!

  |

  టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టె ఛాన్స్ ఉందని, సీరియల్స్ తో బిజీ కానున్నారని అలాగే కొంత గ్యాప్ తరువాత సినిమాలు చేసే ఛాన్స్ ఉందని రకరకాల కథనాలు రావడం అందరిని షాక్ కి గురి చేశాయి. ఇకపోతే ఆ రూమర్స్ డోస్ ఎక్కువవడంతో చివరకు బ్రహ్మానందం వివరణ ఇవ్వక తప్పలేదు.

  ఫేక్ అకౌంట్లతో అమ్మాయిలకు వల.. దర్శకుడు అజయ్ భూపతి పోలీసులకు ఫిర్యాదు

  సమయం సరిపోదు..

  సమయం సరిపోదు..

  సోషల్ మీడియా రూమర్స్ రావాడం కామన్ గా మారిపోయింది. ప్రతి విషయంపై స్పందిస్తే.. సమయం సరిపోదని అప్పట్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ సీనియర్ కమెడియన్. బ్రహ్మానందం గత కొంత కాలంగా వెండితెరకు చాలా దూరంగానే ఉంటున్నాడు. రెగ్యులర్ పాత్రలు బోర్ కొట్టేయడంతో కొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడని టాక్ వచ్చింది.

  ఇంత గ్యాప్ ఇవ్వలేదు..

  ఇంత గ్యాప్ ఇవ్వలేదు..

  గత ఏడాది వరకు కొంత బిజీగా ఉన్న బ్రహ్మానందం ఈ సంవత్సరం అల..వైకుంఠపురములో మాత్రమే గెస్ట్ అప్పిరియన్స్ తో సతిపెట్టుకోవాల్సి వచ్చింది. రాములో రాములో సాంగ్ లో కేవలం ఒక స్టెప్పుతో కనిపించి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. 1000కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం ఈ స్థాయిలో వెండితెరకు ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు. ఇక ఫైనల్ గా ఆయన కెరీర్ పై వస్తున్న రూమర్స్ గురించి స్పందించారు.

   బ్రహ్మానందం స్పందిస్తూ..

  బ్రహ్మానందం స్పందిస్తూ..

  తనపై ఎవరో కావాలనే పుట్టించిన వార్తలు అనిపిస్తోంది. ఈ నిమిషం వరకు వస్తున్న వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదు. చాలా మంది నాకు ఫోన్ చేసి సినిమాలు మానేసి సీరియల్స్ లోకి వస్తున్నారంటగా అంటూ ఫోన్ చేశారు. ఆ విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను చెప్పని మాటలను కూడా ఈ విధంగా ప్రచారం చేయడం ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావడం లేదు.

  ఖురాన్ చదువుతున్నా..

  ఖురాన్ చదువుతున్నా..

  నా దగ్గరి వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇక ఈ లాక్ డౌక్ లో కాలు బయటపెట్టకుండా ఇంట్లోనే ఉంటున్నాను. దాదాపు మూడు నెలల నుంచి బయటకు వెళ్లడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటే బెటర్. పుస్తకాలతోనే సమయాన్ని గడిపేస్తున్నా. ఖురాన్ వంటి పుస్తకాలు చదివి మంచి విషయాల గురించి తెలుసుకుంటున్నాను. మనవడితో కూడా ఆడుకుంటున్నట్లు బ్రహ్మానందం వివరణ ఇచ్చాడు.

  English summary
  Brahmanandam is an actor who has made a special mark in Tollywood, no matter how many comedians. The senior comedian, who has received a variety of tags as a comedic Brahman as King Comedian, does not go into great detail. Quite silent he would do his job. But there is a talk in the industry that he is very strict when it comes to money. In a recent interview, he clarified those issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X