»   »  బ్రహ్మానందం డ్రామా కంపెనీ' ఓపినింగ్ జూలై 11

బ్రహ్మానందం డ్రామా కంపెనీ' ఓపినింగ్ జూలై 11

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bramhanandam
గతంలో 'శ్రీరామచంద్రులు' వంటి కామిడీ చిత్రాన్ని అందించిన ఐ.శ్రీకాంత్, పల్లికేశవరావు కాంబినేషన్లో రిలీజుకు రెడీ అవుతున్న మరో కామెడీ "బ్రహ్మానందం డ్రామాకంపెనీ". బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన విడుదల చేయటానకి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది హిట్టయిన 'భాగమ్ భాగ్' చిత్రానికి ఇది రీమేక్. అలాగే ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు శివాజీ, రవికృష్ణ హీరోలుగా నటించారు. కమిలినీ ముఖర్జీ మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ చిత్రాన్ని బి. గురునాథ రెడ్డి సమర్పిస్తుండగా, సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X