»   » ‘బ్రూస్ లీ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

‘బ్రూస్ లీ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి వారాంతం పూర్తి చేసుకుంది. సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ.... శని, ఆది వారాల్లో మాత్రం ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఆదివారం ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉండటం కూడా కలెక్షన్లపై ఎపెక్టు పడింది.

మరో వైపు శని, ఆది వారాల్లో ఎక్కువ మంది దసరా పండగ సందర్భంగా సొంతూర్లకు ప్రయాణాలు పెట్టుకోవడం కూడా సినిమా కలెక్షన్ల ప్రభావం చూపుతోందని అంటున్నారు. దసరా హాలిడేస్ సీజన్ కాబట్టి సోమ, మంగళ, బుధ వారాల్లో కలెక్షన్లు ఆశా జనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు.


తొలి వారాంతం తెలుగు రాష్ట్రాల్లో ‘బ్రూస్ లీ' వసూళ్లు ఇలా ఉన్నాయి.....


Bruce Lee First Weekend Collections

నైజాం: రూ. 6.2 కోట్లు
సీడెడ్: రూ. 4.08 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.27 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 2.02 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 1.7 కోట్లు
కృష్ణా ఏరియా: రూ. 1.32 కోట్లు
గుంటూరు: రూ. 2.38 కోట్లు
నెల్లూరు : రూ. 97 కోట్లు


ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రూ. 20.94 కోట్లు


ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు నదియా, అరుణ్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Mega Power Star Ram Charan's Bruce Lee Day—3 (Sunday) more or less went in the same lines of the day-2 (Saturday). Few areas have registered figures worse than the Day-3. Sunday total hence is that that of day-2. The India Vs South Africa ODI match had some impact on the evening and night shows when India is batting.
Please Wait while comments are loading...