»   » టాక్స్ కట్టలేదని....నటుడి కారు స్వాధీనం

టాక్స్ కట్టలేదని....నటుడి కారు స్వాధీనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : పన్నుల్ని చెల్లించుకుండా కారును నడుపుతున్న హాస్య నటుడు బుల్లెట్‌ ప్రకాశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారును రవాణాశాఖ అధికారులు స్వాధీనపరచుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రూ.5.36 లక్షల పన్నును చెల్లించాలని- నంబరు ప్లేటు అమర్చుకోవాలని అధికారులు తేల్చిచెప్పారు. కారు కొనుగోలు చేసి నెలలు దాటుతున్నా, పన్ను చెల్లించకుండానే దాన్ని తిప్పుకోవడం నేరమని హితవుపలికారు.

Bullet Prakash's Car Seized by RTO officials

మంగళవారం ఇదే తరహాలో నిర్వహించిన కార్యాచరణలో ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్‌ జన్య కారును కూడా అధికారులు స్వాధీనపరచుకున్న విషయం తెలిసిందే.

English summary
Bullet Prakash was travelling near Goruguntepalya in Bangalore when RTO officials stopped him and asked for the documents. It was learnt that Bullet Prakash has not paid a tax of Rs 5.35 lakhs for the Fortuner car. So, the RTO officials has seized the car.
Please Wait while comments are loading...