»   » ఎవరో గుర్తు పట్టాలా, మీకు బాగా తెలుసు, ట్రై చేయండి

ఎవరో గుర్తు పట్టాలా, మీకు బాగా తెలుసు, ట్రై చేయండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జస్ట్..సరదాగా ఇదో ఫన్ గేమ్ అంతే.. మీకందరికి బాగా తెలిసి ఉన్న ఆమే. మీరు ఫలానా అని చెప్తే ..అవునా అని నోరు వెళ్లబెడతారు. అంతేందుకు మీలో చాలా మంది ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు మినిమం ఐదారు అయినా చూసి ఉండారు. అరెరే ఇప్పటికీ మీకు వెలగలేదా..

ఇంకో క్లూ ఇస్తున్నా..ఆమె సౌతిండియా సూపర్ స్టార్స్ చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ ఇలా దాదాపు అందిరితో చేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ , విక్రమ్, ధనుష్ , ప్రభాస్ వంటి యంగ్ హీరోలతోనూ రొమాన్స్ పండించింది.

అరే..ఇంకా గుర్తుకు రాలేదా..ఆమె సినిమాలు బాలీవుడ్ లో బాగానే ఆడతాయి. అక్కడ ఆమె హీరోయిన్ గా కూడా సినిమాలు వచ్చాయి,. దాదాపు పదేళ్లనుండీ ఆమె తెలుగు,తమిళ, మళాయాళ, హిందీ తెరలను వేడిక్కిస్తూనే ఉంది. ఈ మధ్యన కాస్త వెనక్కి తగ్గింది కానీ లేకపోతేనా....

సర్లేండి..మాకు అర్దమైంది... మీకు మరీ స్ట్రైన్ ఇస్తున్నట్లున్నాం. క్రింద స్లైడ్ షో చూసేయండి..ఆమె ఎవరో మీకు టక్కున అర్దమైపోతుంది. ఓకేనా ..రెడీనా...

చెప్పేస్తున్నాం

చెప్పేస్తున్నాం

ఈమె మరెవరో కాదండీ మన స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్

తెలుగులో....

తెలుగులో....

' ఇష్టం' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచమైంది.

తమిళ్ లో ...

తమిళ్ లో ...

ఎనక్కు20 ఉనక్కు 18ఇష్టం' తో అడుగుపెట్టిన అందాలతార శ్రియ. ఆ తర్వాత వరస హిట్స్ తో దూసుకుపోయింది.

వర్షం రీమేక్ పెద్ద హిట్

వర్షం రీమేక్ పెద్ద హిట్

తమిళంలో అయితే జయంరవితో 'వర్షం'లో తడిసి అక్కడి ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకుంది.

రెండింటితో

రెండింటితో

రజనీకాంత్‌తో 'శివాజి', ధనుష్‌తో 'తిరువిళయాడల్‌', విజయ్‌తో 'అళగియ తమిళ్‌మగన్‌' చిత్రాలు చేసి మంచిపేరు సంపాదించింది.

ఇక్కడ తగ్గాయి

ఇక్కడ తగ్గాయి

హిందీ చిత్ర పరిశ్రమపై అమ్మడు దృష్టిపెట్టడంతో కోలీవుడ్‌లో క్రేజీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. తిరిగి ఆ స్థాయికి చేరుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తోంది. కానీ అవకాశాలు మాత్రం దక్కలేదు.

English summary
The actress managed to work with almost all the South Indian superstars like Chiranjeevi, Rajinikanth, Mohanlal etc., besides romancing the young crop of actors like Pawan Kalyan, Mahesh Babu, Vijay, Vikram, Dhanush and Prabhas. She has also made a name for herself in Bollywood and is still a popular name in the biz, even after being around since more than a decade.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu