»   » బాలీవుడ్‌కు మరో సెక్స్‌బాంబ్.. కాకపుట్టించిన బికిని బేబీ

బాలీవుడ్‌కు మరో సెక్స్‌బాంబ్.. కాకపుట్టించిన బికిని బేబీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీలియోన్, రాఖీ సావంత్ లాంటి శృంగార తారలు ఓ పక్క దడదడలాడిస్తుండగానే బాలీవుడ్‌లోకి మరో సెక్స్ బాంబు అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కార్లా రుత్ డెన్నిస్ అనే మోడల్ హాట్‌హాట్ గెటప్స్‌తో ప్రస్తుతం బాలీవుడ్‌లో సెగలు పట్టిస్తున్నది. ఆమె నటించిన చిత్రం మెషిన్ మార్చి 17న విడుదలైంది.

Saturdayz in the burbz 😝🤘🏻#home #love #peace

A post shared by C A R L A D E N N I S (@carlaruthdennis) on Mar 4, 2017 at 6:39am PST

మెషిన్‌లో కాకపుట్టించిన సెక్స్ బాంబ్

మెషిన్‌లో కాకపుట్టించిన సెక్స్ బాంబ్

మెషిన్ అనే చిత్రంలో ఈ అందాల ముద్దుగుమ్మ వేసవిని మించిన కాకను పుట్టించి బాలీవుడ్ సంచలనంగా మారింది. దక్షిణాఫ్రికాకు చెందిన కార్లా డెన్నిస్ సినిమాలపై వ్యామోహం పెంచుకొని 2009లో భారత్‌కు వచ్చింది.

కింగ్ ఫిషర్ క్యాలెండర్..

కింగ్ ఫిషర్ క్యాలెండర్..

అప్పటి నుంచి పలు యాడ్స్, మ్యూజిక్ ఆల్బంలలో కనిపించింది. అర్జున్ కనుగో దర్శకుడు రూపొందించిన బాకీ బాతే పీనే బాద్ అనే మ్యూజిక్ ఆల్బంలో అందాలను ఆరబోసింది. 2010లో నిర్వహించిన కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌ గర్ల్ కాంటెస్ట్‌లో టాప్ 5లో ఒకరిగా నిలిచింది.

కరీనా కపూర్‌తో కలిసి

కరీనా కపూర్‌తో కలిసి

బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి యాడ్ ఫిలింలో నటించింది. యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ ప్రముఖ మ్యాగజైన్‌ కవర్ పేజిపై కనిపించింది.

మెషిన్‌లో కార్లాకు మంచి రెస్పాన్స్

మెషిన్‌లో కార్లాకు మంచి రెస్పాన్స్

చివరికి మెషిన్ అనే చిత్రంలో మంచి పాత్రనే దక్కించుకొన్నట్టు సమాచారం. ముస్తాఫా బర్మావాలా, కైరా అద్వానీతో కలిసి నటించింది. మెషిన్ చిత్రంలో కార్లా డెన్నిస్ పాత్రకు విమర్శకులు మంచి మార్కులే వేశారు.

English summary
Carla Ruth Dennis is being touted as the next big import in Bollywood.The model appeared in the film Machine, and has already begun raising the temperatures in bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu