»   » షాకింగ్ : యువతని పిచ్చెక్కించిన ప్రియా వారియర్ పై కేసు నమోదు..చిక్కుల్లో మలయాళి పిల్ల!

షాకింగ్ : యువతని పిచ్చెక్కించిన ప్రియా వారియర్ పై కేసు నమోదు..చిక్కుల్లో మలయాళి పిల్ల!

Subscribe to Filmibeat Telugu
Priya Prakash Warrior Lands In Controversy

యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రేండింగ్. మలయాళి పిల్ల ప్రకియ ప్రకాష్ వారియర్ గురించే యువత మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఓరు అడార్ లవ్ చిత్రానికి సంబందించిన ఓ వీడియోని ఇటీవల విడుదల చేసారు. ఆ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటిన విధానం, ఆమె హావభావాలు కురాళ్ళ హృదయాలు మటాష్ అయిపోయాయి. తాజాగా ప్రియా వారియర్ వివాదంలో చిక్కుకుంది. ఆ పాటపై హైదరాబాద్ లో ముస్లింలు కొందరు కేసు నమోదు చేశారు.

 చిక్కుల్లో ప్రియా వారియర్, వివాదం దేనిగురించి

చిక్కుల్లో ప్రియా వారియర్, వివాదం దేనిగురించి

కేవలం ఆ పాట వలన మలయాళీ భామ ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఆమె తన హావ భావాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా హైదరాబాద్ లో కొందరు ముస్లింలు ఆ పాటపై కేసు నమోవు చేసారు.

పాట మాత్రమే అభ్యంతరకరం

పాట మాత్రమే అభ్యంతరకరం

ప్రియా వారియర్ తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం ఆమె నటించిన ఆ పాటలోని లిరిక్స్ మాత్రమే అభ్యంతర కరంగా ఉన్నాయని కేసు నమోదు చేసిన వారు పేర్కొన్నారు.

 చూపులతో చంపేసింది

చూపులతో చంపేసింది

ఆ పాటలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశం ఏమి లేదు.. ప్రియా వారియర్ తప్ప. ఆమె చూపులు, హావ భావాలకు యువత కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఆమె కన్ను గీటిన విధానం కుర్రాళ్ళ హృదయాల్ని తొలిచేస్తోంది.

టీనేజ్ ప్రేమ కథ

టీనేజ్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఓరు అడార్ లవ్.. ప్రియవారియర్ పాట విడుదలకు ముందువరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడుమాత్రం ఈ చిత్రం గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది.

English summary
Case filed on latest youtube sensation Priya Prakash Varrier in Hyderabad. Malayali beauty lands in controversy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu