»   »  ‘బ్రూస్ లీ’ ప్రీమియర్ షో-సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

‘బ్రూస్ లీ’ ప్రీమియర్ షో-సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్ లీ' చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఓవర్సీస్ లో దాదాపు 2200 స్క్రీన్లలో సినిమా విడుదలైంది. బాహుబలి తర్వాత ఇంత భారీ ఎత్తు విడుదలైన సినిమా ఇదే.

మరో వైపు సినిమా విడుదల ముందే రామ్ చరణ్.... సినీ సెలబ్రిటీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేయించారు. దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు సహాయం చేయడంలో భాగంగా ఈ స్పెషల్ చారిటీ షో వేయించారు చెర్రీ. ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఈ ప్రీమియర్ షోకు పలువురు తెలుగు సినిమా సెలబ్రిటీలు హాజరయి సందడి చేసారు.

రానా దగ్గుబాటి, నాని, సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్, సందీప్ కిషన్ తదితరులు హాజరయి సందడి చేసారు.

స్లైడ్ షోలో ఫోటోలు....

రానా

రానా


బ్రూస్ లీ ప్రీమియర్ షోలో రామ్ చరణ్, రానా

రకుల్

రకుల్


బ్రూస్ లీ ప్రీమియర్ షో సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, రామ్ చరణ్

నాని, రానా

నాని, రానా


బ్రూస్ లీ ప్రీమియర్ షోలో హీరో నాని, రానా

క్రితి

క్రితి


బ్రూస్ లీ మూవీ ప్రీమియర్ షో వద్ద హీరోయిన్ క్రితి కర్బంద.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


బ్రూస్ లీ ప్రీమియర్ షోలో సాయి ధరమ్ తేజ్.

రకుల్, రానా

రకుల్, రానా


బ్రూస్ లీ ప్రీమియర్ షో చూస్తున్న రానా, రకుల్ ప్రీత్ సింగ్.

శిరీష్

శిరీష్


బ్రూస్ లీ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నటుడు అల్లు శిరీష్.

సందీప్ కిషన్

సందీప్ కిషన్


బ్రూస్ లీ ప్రీమియర్ షోకు హాజరైన సందీప్ కిషన్.

చరణ్

చరణ్


బ్రూస్ లీ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన ఆ చిత్ర హీరో రామ్ చరణ్

English summary
Ram Charan's Bruce Lee The Fighter is releasing worldwide on 16 October in more than 2200 screens, which marks a huge release in Ram Charan's career, and second highest in Telugu film industry, after Baahubali.
Please Wait while comments are loading...