»   »  త్రివిక్రమ్,రాజమౌళి, కొరటాల, అఖిల్, చరణ్,రకుల్, రాశిఖన్నా..అంతా అక్కడే (ఫొటోలు)

త్రివిక్రమ్,రాజమౌళి, కొరటాల, అఖిల్, చరణ్,రకుల్, రాశిఖన్నా..అంతా అక్కడే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రీసెంట్ గా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూతురు జాహ్నవి పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడకలో స్టార్ నిర్మాతలు, స్టార్ దర్శకులు,స్టార్ హీరోలు,స్టార్ హీరోయిన్స్ అంతా పాల్గొన్నారు. ఓ సిని సమ్మేళనం అన్నట్లుగా ఈ వేడుక టాలీవుడ్ సినిమా వేడుకలా జరిగింది.

రాజమౌళి, త్రివిక్రమ్ వంటి దర్శకులు రావటంతో ఈ పంక్షన్ కు మరింత క్రేజ్ వచ్చింది. అలాగే... టాలీవుడ్లో రెండు వంశాలకు చెందిన వారసులు ఇలా ఒకేసారి కనిపించడం. అంత సన్నిహితంగా మొలెగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫంకన్ అనే కాదు. థర్డ్ పర్సన్స్ ఫంక్షన్స్ కి ఇలాగే వెళ్లిపోతున్నారు అఖిల్ చరణ్ లు.

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అసలు సిసలైన వారసుడు రామ్ చరణ్ అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ హీరో అఖిల్ వీళ్లిద్దరూ ఆఫ్ స్కీన్ లో మంచి ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోల పిల్లలు కావడంతో సహజంగానే సాన్నిహిత్య ఎక్కువ. ఇక వీళ్లిద్దరూ కలీసి అన్ స్కీన్ పై అయితే కనిపిచలేదు కానీ ఆఫ్ స్కీన్ లో మాత్రం మహా సందడి చేసేస్తుంటారు. -

ఆ కార్యక్రమానికి చరణ్ అఖిల్ లు కలిసి గ్రాండ్ ఎంట్రీ వచ్చేశారు. కొన్ని రోజుల క్రితం సురేందర్ రెడ్డి కొడుకు అయాన్జ్ బర్త్ డే పార్టీకి ఇలాగే వచ్చాడు అఖిల్డ్ ఇప్పుడు నిర్మాత ఇంట్లో పెళ్లికి కడా ఇలాగే హాజరయ్యారు. అంతేకు ముందు అనసూయతో డేటింగ్ అనే ఓ కార్యక్రమంలో అయితే తమ మధ్య ఎంతటి ప్రైండ్డిప్ ఉందో చెప్పాడు అఖిల్ మొత్తానికి ప్రైండ్స్ అని అనకోవడమే కాదు. అంటే ఎలా ఉంటారో ఈ ఇద్దరు వారసులు చూపించేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు. రామ్ చరణ్ లు హగ్ చేసుకోవడం బాగా ఆసక్తిని కలిగించింది. రేపు మెగా బర్త్ దే జరగనున్న సమయంలో ఈ హగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతేడాది మెగా బాష్ కి రామ్ చరణ్ పిలవలేదనే కారణం దాసరి రాలేదని అంటారు. ఇపుడు దాసరి తో విభేధాలు కూడా తొలగిపోతే చరణ్ ని ఇండస్టీలో అజాత శతృవు అనేయచ్చు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ అందిస్తున్నాం. ఎంజాయ్ చేయండి.

ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన జంబలికిడి పంబ చిత్రంతో కెరీర్ మొదలెట్టిన డివివి దానయ్య తర్వాత కాలంలో మెగా హీరోలతో దేశముదురు, జులాయి, కెమెరామెన్ తో గంగ, నాయక్, బ్రూస్ లీ చిత్రాలు నిర్మించారు. అలాగే రవితేజ తో దుబాయి శీను, కృష్ణ,నేనింతే చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం రవితేజ, రాశిఖన్నా కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలెట్టడానికి రంగం సిద్దం చేసారు.

స్లైడ్ షోలో ఫొటోలు చూడండి

 ముచ్చటగా

ముచ్చటగా

ఈ కొత్త జంట ముచ్చటగా ఉందని పెళ్లికి వచ్చినంవారంతా అనకున్నారు.

నిర్మాత ఇంట్లో

నిర్మాత ఇంట్లో

నిర్మాత ఇంట్లో పెళ్లి అంటే పరిశ్రమలో పెళ్లిలాంటిదే మరి

ఆకట్టుకుంది

ఆకట్టుకుంది


రామ్ చరణ్, అఖిల్ రాకతో అందరి దృష్టీ ఇటువైపే పెట్టేలా చేసింది

చరణ్

చరణ్

చిరంజీవికూడా ఈ కార్యక్రమానికి వస్తారని అంతా భావించారు

నాని

నాని


వరస హిట్ల మీద ఉన్న నాని ఈ పెళ్లిలో ఉషారుగా కనిపించారు

ఆశ్వీరదించారు

ఆశ్వీరదించారు


చరణ్ ఈ కొత్త జంటను ఆశ్వీరదించారు.

విషెష్

విషెష్


నూతన దంపతులకు అఖిల్ వివాహ శుభాకాంక్షలు తెలియచేసారు

దాసరి సైతం

దాసరి సైతం

రామ్ చరణ్ ఎంట్రీతో అంతా పుల్ హ్యాపీ మూడ్ కు వచ్చేసారు

అంతా ఆనందమే

అంతా ఆనందమే


ఈ వివాహ వేడుక అంతా ఈ గ్రూప్ ఫొటోతో ఆనందంలో మునిగిపోయింది

నవ్వుతూ

నవ్వుతూ


సరదాగా నవ్వుతూ దాసరి...రామ్ చరణ్ ని పలకరించారు

అఖిల్ తో

అఖిల్ తో


దాసరి గారు అఖిల్ ని పలకరించి ముచ్చటించారు

గ్రూప్ పొటో

గ్రూప్ పొటో


రామ్ చరణ్, అఖిల్ కలిసిన ఈ గ్రూఫ్ ఫొటో ముచ్చటగా ఉంది కదూ

విషెష్

విషెష్


సినిమా స్టార్స్ అంతా వచ్చి విషెష్ చెప్తూంటే ఆ కళే వేరు కదూ

యంగ్ హీరోలు

యంగ్ హీరోలు


యంగ్ హీరోలు అఖిల్, చరణ్ అక్కడకు రావటంతో దానయ్య హ్యాపీగా ఫీలయ్యారు

స్టార్స్ మాత్రమే కాదు

స్టార్స్ మాత్రమే కాదు


కేవలం స్టార్స్ మాత్రమే కాదు చిన్నచిత్రాల నిర్మాత సురేష్ కొండేటి కూడా

కోట

కోట


ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారిని అందరూ పలకరిస్తూ..

త్రివిక్రమ్

త్రివిక్రమ్

ఫ్రేమ్ లో త్రివిక్రమ్, రైటర్ కమ్ డైరక్టర్ రవిని కూడా చూడవచ్చు

ప్రక్కప్రక్కనే

ప్రక్కప్రక్కనే

ఇద్దరూ మాటలు,పాటలు, డైరక్షన్ చేయగలవాళ్లే దాసరి, త్రివిక్రమ్ ప్రక్క ప్రక్కనే

అ..ఆ నిర్మాత

అ..ఆ నిర్మాత

అ..ఆ చిత్రం నిర్మాత చినబాబు ని కూడా ఈ ఫొటోలో మీరు చూడవచ్చు

మాట్లాడుతున్నారే

మాట్లాడుతున్నారే


త్రివిక్రమ్ వెనక్కి తిరిగి ఏదో మాట్లాడుతున్నట్లున్నారే..

రవికిషోర్

రవికిషోర్


ప్రముఖ నిర్మాత రవికిషోర్ గారు కోట ని పలరిస్తున్నప్పుడు

శ్యామ్ ప్రసాద్ రెడ్డి

శ్యామ్ ప్రసాద్ రెడ్డి


ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రాజమౌళి గారి భార్యతో ఏదో జోక్ కట్ చేస్తూ

హరీష్ తో

హరీష్ తో


గబ్బర్ సింగ్ చిత్రం సమయంలో హరీష్ తో కోట గారు పనిచేసారు.

ఫెరఫెక్ట్

ఫెరఫెక్ట్


ఈ స్టిల్ ఫెరఫెక్ట్గ్ గా ఉంది కదూ... టాలీవుడ్ పెద్దలతో..

త్రివిక్రమ్ తో

త్రివిక్రమ్ తో

దాసరి గారు త్రివిక్రమ్ ని ఏదో అంటున్నట్లున్నారే.త్రివిక్రముడు నవ్వుతున్నాడు

అదిరింది

అదిరింది


ఈ ఫొటో అదిరింది కదూ..అందరి ముఖాల్లో ఆనందం

ఏంటి

ఏంటి


రామ్ చరణ్ ఏదో చెప్తున్నట్లున్నాడే పెళ్లి కొడుక్కి...టిప్సా

రాశిఖన్నా

రాశిఖన్నా


దాసరిగారు ఏదో చెప్తూంటే ..రాశిఖన్నా అటే చూస్తోంది.

పెళ్లి కొడుకుతో

పెళ్లి కొడుకుతో

పెళ్లి కొడుకుతో రామ్ చరణ్ కు చనువు ఉన్నట్లుంది...

ఇటు తిరగండి

ఇటు తిరగండి


ఫొటో తీస్తున్నారు ఇటు తిరగండి త్రివిక్రమ్ గారూ....

పెద్దాయన

పెద్దాయన


కోటగారు చాలా పెద్దాయన అయ్యారు. ఒకరిని తోడు పెట్టుకుని వస్తున్నారు

జయప్రకాష్ రెడ్డి

జయప్రకాష్ రెడ్డి


ఇదే నిర్మాత నిర్మించిన నాయక్ సినిమాలో కీ రోల్ చేసారు జయప్రకాష్ రెడ్డి

తమ్మారెడ్డి

తమ్మారెడ్డి


ఈయన హాజరు పంక్షన్లు ఉంటాయా, ఊహించగలమా .అందరికీ ఆత్మబంధువే ఆయన

పలకరింపులు

పలకరింపులు


హీరోగారు బయిటకు వస్తే ఇలాంటి పలకరింపులు తప్పవు

రండి ..రండి

రండి ..రండి


హీరోగారు పెళ్లికి వస్తూంటే ఆ ఆహ్వానాలే వేరు కదా..

బాబి

బాబి


సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబి ఈ పెళ్లిలో ఇలా

పీవిపి

పీవిపి


ప్రముఖ నిర్మాత,పీవిపి అధినేత పొట్లూరు వరప్రసాద్ కూడా ఇలా విచ్చేసారు

బి.వియస్ యన్ ప్రసాద్

బి.వియస్ యన్ ప్రసాద్


ప్రముఖ నిర్మాత నాన్నకు ప్రేమతో నిర్మించిన ప్రసాద్ గారు

రాజమౌళి

రాజమౌళి


భార్యతో కలిసి రాజమౌళి ఇలా విచ్చేసారు

హరీష్

హరీష్


దర్శకుడు హరీష్ శంకర్ ఇలా విచ్చేసి, వధూవరులను ఆస్వీరదించారు

రఘుబాబు

రఘుబాబు


గిరిబాబు గారి అబ్బాయి, ప్రముఖ కమిడయన్ రఘుబాబు ఇలా

నిర్మాతలు

నిర్మాతలు


నిర్మాత కుమార్తె పెళ్లి అంటే మిగతా నిర్మాతలు వచ్చేయరూ..

బెల్లంకొండ

బెల్లంకొండ


ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇక్కడ కూడా బిజీగా సెల్ లో

జెంటిల్ మెన్

జెంటిల్ మెన్


నాని హీరోగా జెంటిల్ మెన్ చిత్రంతో హిట్ కొట్టిన నిర్మాత..

ఆర్.నారాయణ మూర్తి

ఆర్.నారాయణ మూర్తి

విప్లవ చిత్రాల దర్శకుడు,రచయిత ఆర్.నారాయణ మూర్తిగారు ఇలా..

రాజసం

రాజసం


రాజమౌళి వస్తూంటే బాహుబలిలోని రాజసం కనపడుతోంది

సాయి ముందర

సాయి ముందర


కొర్రపాటి సాయి ముందు నడుస్తూండగా రాజమౌళి కుటుంబం

త్రివిక్రముడు

త్రివిక్రముడు


త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరు మందహాసంతో ఇలా పెళ్లిమండపంలోకి

సెంధిల్

సెంధిల్


ప్రముఖ చాయాగ్రాహకుడు సెంధిల్ తన ఫ్యామిలీతో

శ్రీవాసు

శ్రీవాసు


రీసంట్ గా బాలయ్యతో డిక్టేటర్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ ఇలా...

నాని

నాని


మజ్నుగా త్వరలో కనిపించబోతున్న నాని ఇలా కనిపించాడు

కొరటాల

కొరటాల


జనతాగ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ ఇలా ఈ పెళ్లిలో

కోన వెంకట్

కోన వెంకట్


ప్రముఖ రచయిత,కాబోయే దర్శకుడు కోన వెంకట్ ఈ వివాహంలో

ఎడిటర్

ఎడిటర్


ప్రముఖ సినీ ఎడిటర్ గౌతం రాజు గారు ఈ వివాహంలో

బి గోపాల్

బి గోపాల్


ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ వివాహానికి విచ్చేసారు

రాశిఖన్నా

రాశిఖన్నా


ఈ వివాహానికి స్టార్ హీరోయిన్ రాశిఖన్నా వచ్చి గ్లామర్ పంచింది

రకుల్

రకుల్


స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ సైతం ఈ వివాహానికి విచ్చేసింది.

English summary
Tollywood Celebrities Photos DVV Danayya Daughter’s Wedding Reception,Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu