»   »  'బాహుబలి' బాబులా ఉంది, నాలుగుసార్లు చూస్తా,అవుట్ స్టాండింగ్

'బాహుబలి' బాబులా ఉంది, నాలుగుసార్లు చూస్తా,అవుట్ స్టాండింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరో గా పా రంజిత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'కబాలి' చిత్రం తమిళ టీజర్‌ ఆదివారం విడుదలైంది. పా రంజిత్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్‌ తనదైన స్టైల్‌తో అదరగొట్టేలా కనిపిస్తున్నారు. టీజర్‌ అభిమానులను ఆకట్టుకునే విధంగా చాలా చక్కగా ఉంది.

ఇక రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన ఆలోచనలను, అభిప్రాయాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా ఆయన రజనీకాంత్ చిత్రం కబాలి టీజర్ పై తన అభిప్రాయాలను ట్విట్టర్ లో వెళ్లడించారు. ఆయనేం అన్నారో మీరే క్రింద స్లైడ్ షో లో చూడండి..

అదేవిధంగా కబాలి టీజర్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. హన్సిక, ధనుష్‌, వెన్నెల కిషోర్‌, శివ కార్తికేయన్‌, లారెన్స్‌ తదితరులు సోషల్‌మీడియా ద్వారా టీజర్‌ అద్భుతంగా ఉందని రజనీకాంత్‌ను కొనియాడారు. వారేమన్నారో ఈ క్రింద ట్వీట్లలో చూడండి.

రజనీ..రజనీనే

ఈ టీజర్ చూస్తూంటే రజనీకాంత్....అంటే రజనీకాంత్ అని అవుట్ స్టాండింగ్ అని వ్యాఖ్యానించారు.

ఆయన తప్ప


రజనీకాంత్‌లా వెండితెరను షేక్‌ చేయడం ఏ సూపర్‌స్టార్‌ వల్ల కాదని వర్మ ట్వీట్‌ చేశారు.రజనీ సినిమా విడుదలైన రోజే నాలుగు సార్లు చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

బాహుబలి కు బాబులా..

కబాలిని చూస్తుంటే బాహుబలి బాబులా ఉందని అన్నారు.

రాఘవ లారెన్స్


కబాలి టీజర్ చూసిన రాఘవ లారెన్స్ ఇలా స్పందించారు.

హన్సిక

కబాలి టీజర్ చూసిన హన్సిక ఈ విధంగా స్పందించింది.

ధనుష్

తన మామ రజనీ చేసిన కబాలి టీజర్ చూసిన ఆనందంలో...

వెన్నెల కిషోర్...

కబాలి టీజర్ చూసిన వెన్నెల కిషోర్...ఆ ఒక్క షాట్ గురించి...

శివ కార్తికేయన్

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇలా స్పందించారు.

రాజమౌళి


కబాలి ట్రైలర్ చూసిన రాజమౌళి ఇలా స్పందించారు.

రోబో టీమ్ తో

రజనీ తను చేస్తున్న రోబో సీక్వెల్ టీమ్ తో కలిసి టీజర్ ని వీక్షిస్తూ..

అప్పుడే రికార్డ్

అప్పుడే రికార్డ్

'కబాలి' టీజర్ని . ఈ రోజు (మే ఒకటి ఆదివారం) ఉదయం 11 గంటలకు టీజర్‌ విడుదల చేసారు నిర్మాత కలై పులి ధాను. టీజర్ నెట్లోకి వచ్చిన కొన్ని సెకెండ్లలోనే విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక్కోసంవత్సరమూ తన వయస్సు పెరిగే కొద్దీ రజినీ నటనలో స్టామినా తగ్గలేదని, తన స్టైల్‌లో ఏమాత్రం మార్పులేదు.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జోడీగా రాధికా ఆప్టే నటించారు. కలైపులి ఎస్‌. థను నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ధన్షిక, కిషోర్‌, దినేష్‌ రవి, జాన్‌ విజయ్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

English summary
The much awaited teaser of superstar Rajinikanth's Kabali was released on Sunday. Soon after the teaser released, #KabaliTeaser started trending on Twitter.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu