Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సిసిఎల్-5 చారిటీ డిన్నర్: సినీ స్టార్స్ సందడి (ఫోటోస్)
హైదరాబాద్: సిసిఎల్-5 టోర్నీ సినీతారల క్రికెట్ పెర్ఫార్మెన్స్‌తో సందడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో దేశంలోని అన్ని సినీ రంగాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. తాజాగా హృదయ ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ నిమిత్తం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో చారిటీ డిన్నర్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పలువు సినీతారలు హాజరైన సందడి చేసారు. మోడల్స్ తో పాటు పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ర్యాంపు వాక్ చేయడంతో ఈ కార్యక్రమం మరింత కలర్ ఫుల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో త్వరలో తెరంగ్రేటం చేయబోతున్న నాగార్జున వారుసుడు అఖిల్ అక్కినేని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
వెంకటేష్, రాధిక, మనారా, అపూర్వ లఖియా, పూనమ్ కౌర్, అదా శర్మ, నిఖిత, సుధీర్ బాబు, అఖిల్, సచిన్ జోషి, క్రికెటర్ శ్రీశాంత్, లక్ష్మీ రాయ్, నిఖిత, చార్మి, సంజన, సాయి ధరమ్ తేజ్, తరుణ్, శియా గౌతం, సమీక్ష, శ్రీప్రియ, రాజ్ కుమార్ సేతుపతి, కాజల్ తదితరులు పాల్గొన్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు....

సుధీర్ బాబు, అఖిల్, సచిన్ జోషి.
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ బాబు, అఖిల్, సచిన్ జోషి.

రాధిక, అఖిల్
నాగార్జున తనయుడు అఖిల్‌ను నటి రాధిక ఇలా ఆప్యాయంగా దగ్గకు తీసుకున్నారు.

అదాశర్మ
సాంప్రదాయ దుస్తుల్లో ఆదాశర్మ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె నడుముకు ఉన్న ఒడ్డానంతో మరింత సెక్సీనెస్ సొంతం చేసుకుంది.

అఖిల్ లుక్
త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న అఖిల్ సూపర్బ్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

సాయి ధరమ్ తేజ్, తరుణ్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్, తరుణ్.

కాజల్, లక్ష్మీరాయ్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్, లక్ష్మీరాయ్.

చార్మి
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న చార్మి.

వెంకటేష్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్.

మనారా
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న జిద్ హీరోయిన్ మనారా.

అపూర్వ లఖియా
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న అపూర్వ లఖియా.

పూనమ్ కౌర్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న పూనమ్ కౌర్.

నఖిత
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న నిఖిత.

శ్రీశాంత్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్.

శుభ్రా అయ్యప్ప
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న శుభ్రా అయ్యప్ప.

పూనమ్ కౌర్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న పూనమ్ కౌర్.

రాజ్ కుమార్ సేతుపతి, శ్రీప్రియ, రాధిక
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ కుమార్ సేతుపతి, శ్రీప్రియ, రాధిక.

కన్నడ టీం
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్, కన్నడ సినీ ప్రముఖులు.

తమిళ నటులు
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న తమిళ నటులు.

మోడల్స్
మోడల్స్ ర్యాంపు వాక్ తో ఈ కార్యక్రమం అదిరిపోయింది.

లక్ష్మీరాయ్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో లక్ష్మీరాయ్ ర్యాంపు వాక్.

సంజన
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న సంజన.

సెక్సీ లుక్స్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న ఓ కన్నడ నటి ఇలా సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంది.

సునీల్ శెట్టి
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ శెట్టి.

వెరీ హాట్
సిసిఎల్ చారిటీ కార్యక్రమంలో మెడల్స్ ఇలా హాట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు.

న్యూ డిజైన్స్
ర్యాంపు వాక్ సందర్భంగా పలువురు మోడల్స్ న్యూ డిజైన్స్ ప్రదర్శించారు.

హాట్
ర్యాంపు వాక్ సందర్భంగా పలువురు మోడల్స్ న్యూ డిజైన్స్ ప్రదర్శించారు.

శ్రీయ
ర్యాంపు వాక్ లో ప్రముఖ హీరోయిన్ శ్రీయ కూడా పాల్గొన్నారు.