»   » రాజేంద్రప్రసాద్ కుమారుడి రిసెప్షన్ లో సినీ సెలబ్రెటీలు (ఫొటోలు)

రాజేంద్రప్రసాద్ కుమారుడి రిసెప్షన్ లో సినీ సెలబ్రెటీలు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ తనయుడు బాలాజీ వివాహం శివశంకరితో ఈ నెల 2న చెన్నైలో జరిగింది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో వివాహ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజేంద్రప్రసాద్ ఏకైక కుమారుడు బాలాజీ వివాహం...శివ శంకరి తో ఫిబ్రవరి 2 ఉదయం చెన్నైలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ పెళ్లి శుభలేఖలను తన సన్నిహితులైన సినిమా వాళ్లకు తన బంధువులకు పంపించటం జరిగింది.

బాలాజి విషయానికి వస్తే... త్వరలో హీరోగా పరిచయమవబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నిధి ప్రసాద్ ఆయనను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. వివాహానంతరం కెరిర్ పుంజుకుంటుందని భావిస్తున్నారు.

స్లైడ్ షోలో... ఫొటోలు

వెంకటేష్

వెంకటేష్

ఈ వేడుకకు వెంకటేష్ వచ్చి వధూవరులను ఆశ్వరదించారు.

అల్లు అర్జున్ ...

అల్లు అర్జున్ ...

అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేసారు. అల్లు అర్జున్ జులాయి లో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేసారు.

 సమంతదే సందడి

సమంతదే సందడి

ఈ వేడుకలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి ...ఈ వేడుకకు హాజరయ్యారు. రాజేంద్రప్రసాద్ కు ఆయనకూ ఉన్న అనుబంధం తెలిసిందే.

గోపిచంద్

గోపిచంద్

మొగడు చిత్రంలో గోపిచంద్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ చేసారు. గోపిచంద్ ఈ వేడకకు విచ్చేసారు

రామోజీ రావు

రామోజీ రావు

రామోజీరావు గారి ఉషాకిరణ్ సంస్ధలో రాజేంద్రప్రసాద్ కెరీర్ తొలి నాళ్లలో చిత్రాలు చేసారు. ఇప్పుడూ చేస్తున్నారు.

అల్లరి నరేష్

అల్లరి నరేష్

అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్ కలిసి మా అల్లుడు వెరీ గుడ్ అనే చిత్రం చేసారు.

 శ్రీకాంత్

శ్రీకాంత్

శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ కలిసి గతంలో చిత్రాలు చేసారు. ఆయన తన భార్య ఊహతో కలిసి ఈ పంక్షన్ కి వచ్చారు.

త్రివిక్రమ్

త్రివిక్రమ్

దర్సకుడు త్రివిక్రమ్ దర్సకత్వంలో రాజేంద్రప్రసాద్ ...జులాయి చిత్రం చేసారు.

బ్రహ్మానందం

బ్రహ్మానందం

బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ కలిసి ఎన్నో చిత్రాలు చేసారు. బ్రహ్మానందం తన భార్యతో కలిసి ఈ వేడుకకు వచ్చారు.

మంచు మనోజ్

మంచు మనోజ్

ఈ వేడుకకు మంచు మనోజ్ వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేసారు

 సత్యనారాయణ ...

సత్యనారాయణ ...

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు వచ్చి వధూవరులను ఆశ్వీరదించారు

ఆర్యన్ రాజేష్

ఆర్యన్ రాజేష్

ఈ వేడుకకు ఆర్యన్ రాజేష్ విచ్చేసి వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేసారు

కృష్ణుడు

కృష్ణుడు

ఈ వేడుకకు కృష్ణుడు విచ్చేసి వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేసారు

 శివారెడ్డి

శివారెడ్డి

మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి తన కుటుంబంతో సహా విచ్చేసారు.

త్రివిక్రమ్,సమంత

త్రివిక్రమ్,సమంత

ఈ వేడుకలో త్రివిక్రమ్, సమంత కలిసి ఇలా మాట్లాడుకుంటూ కలిసి కనిపించారు

చిరంజీవిని

చిరంజీవిని

చిరంజీవిని రిసీవ్ చేసుకుంటూ రాజేంద్రప్రసాద్ ఇలా...

 అల్లు అరవింద్

అల్లు అరవింద్

అల్లు అరవింద్ కు, రాజేంద్రప్రసాద్ కు ప్రత్యేక అనుబంధం ఉంది.

గ్రూఫ్ ఫొటో

గ్రూఫ్ ఫొటో

ఇది ఓ గ్రూఫ్ ఫొటో...సరదాగా సమంత, త్రివిక్రమ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, శివారెడ్డి ఇలా అందరూ కలిసి...

 అల్లు అర్జున్ దో ముచ్చట

అల్లు అర్జున్ దో ముచ్చట

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి చాలా ముచ్చటైన జంటగా అక్కడ అందరి దృష్టీ పడింది.

English summary
Rajendra Prasad ’s son Gadde Balaji is entered to wedlock with Miss Siva Shankari on the 2nd of this February, 2015 in Chennai. This was an arranged marriage and , a grand reception shall followed on Feb 9 here in Hyderabad
Please Wait while comments are loading...