»   » జబర్దస్త్ కెమెడియన్ చలాకీ చంటి పెళ్లి వేడుక (ఫోటోస్)

జబర్దస్త్ కెమెడియన్ చలాకీ చంటి పెళ్లి వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా 'చలాకీ చంటి'గా పాపులర్ అయిన చంటి ఇపుడు సినిమా అవకాశాలతో బిజీ అయిపోయాడు. జబర్దస్త్ కామెడీ షో జరిగే సమయంలో ఓ విషయం గమనిస్తే... ఇతర టీం సభ్యులంతా చంటి పెళ్లిపై మీద చాలా జోక్స్ వేసేవారు. వయసు పెరిగి పోతోంది, ఇక వీడికి పెళ్లి కాదు అనే రేంజిలో జోకులు పేలేవి.

ఇకపై చంటిపై ఇలాంటి జోకులు పేలే అవకాశం లేదు. ఎందకంటే 'చలాకీ' చంటి ఓ ఇంటివాడయ్యాడు. ఈ నెల 24న వివాహం జరిగింది. చంటి నిశ్చితార్థం ఈ ఏడాది మార్చి 23న‌ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. సినీ రంగానికి చెందిన చంటి స్నేహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరై సందడి చేసారు.

ప్రస్తుతం చంటి వరుస సినిమా అవకాశాలతో బిజీగా గడుపుతున్నాడు. దీంతో పాటు పలు టీవీ షోలో కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తున్నాడు. చంటి వివాహానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

చలాకీ చంటి

చలాకీ చంటి


చలాకీ చంటి పెళ్లి జరిగిన విషయం ఖరారు చేస్తూ కమెడియన్ వేణు మొదట తన ఫేస్ బుక్ లో పోస్టు చేసిన పిక్.

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక


చలాకీ చంటి పెళ్లి వేడుకలో జబర్దస్త్ టీం సందడి.

చంటి

చంటి


చంటి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు...

ముహూర్తం

ముహూర్తం


పెళ్లి వేడుకలో ముఖ్యఘట్టం జీలకర్ర బెల్లం

చిన్నారులు

చిన్నారులు


చంటి పెళ్లి వేడుకలో చిన్నారుల సందడి

చంటి

చంటి


చంటి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు...

English summary
Jabardasth fame actor Chalaki Chanti gets married, and the actor Venu has confirmed this news through his Facebook page. “Yee roju maa chanti gadiki pelli indochhhhh nidu noorellu happy ga vudaali wish u happy married life ra …” Venu posted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu